🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3769 వార్తలు

కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌
పాత వార్త
తెలంగాణ

కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌

ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్‌ తూట్లురాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: టీపీసీసీ చీఫ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) నాయకురాలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానమివ్వలేని స్థితిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సేవాదళ్‌ సమర్థ శిక్షణ శిబిరాన్ని జెండా ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి సేవాదళ్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనీ, బీజేపీ విధానాలను […] The post కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌ appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 8
9400 ఖాతాలను నిషేధించాం
పాత
తెలంగాణ

9400 ఖాతాలను నిషేధించాం

డిజిటల్‌ అరెస్టులపై సుప్రీంకోర్టులోవాట్సాప్‌ డాక్యుమెంట్‌ వెల్లడిన్యూఢిల్లీ : స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించిన అనంతరం డిజిటల్‌ అరెస్టులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అమలు నకిలీ అధికారులతో సంబంధముందని గుర్తించిన 9400 ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్‌, హోం శాఖకు తెలియచేసినట్టు సుప్రీంకోర్టులో నమోదు చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ‘సీడ్‌’ (వ్యక్తిగత స్కామర్లు) పై దృష్టి కేంద్రీకరించి, మూసివేయడం కంటే మొత్తంగా ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నవారి నెట్‌వర్క్‌ను కూల్చివేయడంపై దృష్టి సారించినట్లు వాట్సాప్‌ తెలిపింది. ప్రధానంగా కంబోడియాలోనే వీరు చురుకుగా వున్నారని పేర్కొంది.దర్యాప్తు […] The post 9400 ఖాతాలను నిషేధించాం appeared first on Navatelangana.

రాయల్‌ విక్టరీ
పాత
మార్కెట్లకు చమురు భయాలు
పాత
క్వార్టర్స్‌లో సినర్‌
పాత
అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం
పాత
తెలంగాణ

అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం

రాజ్‌ఘాట్‌ వద్ద కేజ్రీవాల్‌, ఆప్‌ నేతల ప్రతిజ్ఞప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజల ముందుకుమరో సత్యాగ్రహం తప్పదుమోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆప్‌ అధినేత నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మంగళవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మర్లెనా, ఆప్‌ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. మహాత్ముడి […] The post అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం appeared first on Navatelangana.

నేడు పదో తరగతి ఫలితాలు
పాత
తెలంగాణ

నేడు పదో తరగతి ఫలితాలు

విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సం చాలకుల కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వాటిని విడుదల చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్‌ యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్‌.ఇ.నవీన్‌ నికోలస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌లలో […] The post నేడు పదో తరగతి ఫలితాలు appeared first on Navatelangana.

గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే
పాత
తెలంగాణ

గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే

424 ఎకరాలు రిజర్వ్‌ఫారెస్ట్‌గా నోటీఫైస్వాగతించిన సర్వోన్నత న్యాయస్థానంరాష్ట్ర ప్రభుత్వ అర్జీకి సుప్రీం అంగీకారంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఉన్న 424.31ఎకరాల భూమిని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటీఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. ఈ విషయ ంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లోని 102 ఎకరాల భూమి ప్రయివేట్‌ ఆస్తి (అరాజీ – మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని […] The post గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే appeared first on Navatelangana.

ముందుకెళ్తే చైనా.. వెనక్కొస్తే ఇరాన్‌
పాత
తెలంగాణ

ముందుకెళ్తే చైనా.. వెనక్కొస్తే ఇరాన్‌

యుద్ధంలో తీవ్రంగా నష్ట పోతున్న అమెరికా వాషింగ్టన్‌: ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. మరోవైపు, ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండ టంతో అమెరికా కు కొత్త ముప్పులు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్‌ ఆక్రమణపై చైనా కన్నేసిన వేళ.. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం లోని అమెరికా సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృథా చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విష […] The post ముందుకెళ్తే చైనా.. వెనక్కొస్తే ఇరాన్‌ appeared first on Navatelangana.

పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు
పాత
తెలంగాణ

పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు

భవిష్యత్‌ కార్యాచరణపై మే 13న చర్చలుకార్మికులపై అణచివేత చర్యలను ఖండించిన కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎంన్యూఢిల్లీ : ఏండ్ల తరబడి పెండింగ్‌లో వున్న వేతనాల పెంపు కోసం అలాగే 8గంటల పనిదినం, చట్టబద్ధమైన ఓవర్‌టైమ్‌ అలవెన్స్‌, వీక్లీ ఆఫ్‌, పని ప్రదేశాల్లోని ఇతర సమస్యలపై పోరాడుతున్న కార్మికులపై అణచివేత చర్యలను కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూ) సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) సంయుక్త వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ నెల 24న జరిగిన సంయుక్త సమావేశం ఇటీవల […] The post పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు appeared first on Navatelangana.

పౌరసేవలకు అంతరాయం
పాత
తెలంగాణ

పౌరసేవలకు అంతరాయం

మీసేవా, ఆర్టీఏ సర్వీసులపై ప్రభావం మారిన టెండర్‌ సంస్థఏడాదిగా టెక్నాలజీనిబదలాయించని పాత టెండర్‌దారుడుసీసీఎస్‌లో కేసుపెట్టిన ఈఎస్‌డీట్రాన్సాక్షనల్‌ అనలిస్ట్స్‌ సంస్థ ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ అరెస్ట్‌పరారీలో ఆ సంస్థ సీఈఓ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మీ-సేవా, ఈ-సేవా, ఆర్టీఏ సర్వీసులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఏడాది కాలంగా ఈ వ్యవహారం పాక్షికంగా జరుగుతూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏడాది క్రితం ఈ ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ సేవల పంపిణీ […] The post పౌరసేవలకు అంతరాయం appeared first on Navatelangana.

యువతతో ఫుట్‌బాల్‌ ఆడిన మోడీ
పాత
మండుటెండలు
పాత
తెలంగాణ

మండుటెండలు

నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో46 డిగ్రీల ఉష్ణోగ్రతఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికతెలంగాణకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీపలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన!నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణం మండుటెండల మయం గా మారింది. భానుడి భగభగను తట్టుకోలేక ఉత్తరాది జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ […] The post మండుటెండలు appeared first on Navatelangana.

ఏం చేద్దాం?
పాత
ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్‌ నూర్జహాన్‌
పాత
తెలంగాణ

ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్‌ నూర్జహాన్‌

నూర్జహాన్‌ సంతాపసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఎస్‌.వీరయ్యనవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి‘కమ్యూనిస్టు ఉద్యమం.. వామపక్ష శ్రేణులపై అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలమిది. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరోసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం, సరైన బాటలో నడిచేందుకు ఒక మధనం సాగుతున్న సమయంలో ప్రజల కార్యకర్తగా.. ఎర్రజెండ బిడ్డగా నూర్జహాన్‌ సమరశీల పోరాటాలు చేశారు” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. పార్టీ […] The post ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్‌ నూర్జహాన్‌ appeared first on Navatelangana.

పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం
పాత
తెలంగాణ

పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం

కాళిగంజ్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి రోడ్డు షో అడ్డుకునే యత్నంనిరసించిన పార్టీ నేతలు..ఎక్కడికక్కడే రోడ్డు షోలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులు కాళీగంజ్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల తీరును పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే రోడ్డు షోలు నిర్వహించారు.పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల […] The post పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం appeared first on Navatelangana.

రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌
పాత
తెలంగాణ

రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌

– నూతన డీజీపీగా నియామకం– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం– 30న ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ– అదే రోజు లేదా మే1న ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ!నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగానికి కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ ఆర్టీ నం.553 జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న ఆనంద్‌ను […] The post రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌ appeared first on Navatelangana.

హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు,
పాత
తెలంగాణ

హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు,

డ్రై పోర్ట్‌ ఏర్పాటుకు ప్రణాళికలుమిర్యాలగూడను ప్రధాన పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్‌భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు, డ్రైపోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యా యని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రూ.500 కోట్లతో ట్రైన్‌ హబ్‌ ఏర్పాటు […] The post హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు, appeared first on Navatelangana.

కూలీల మృతి బాధాకరం
పాత
తెలంగాణ

కూలీల మృతి బాధాకరం

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాంచట్ట ప్రకారం పరిహారంతోపాటు కంపెనీ నుంచి సహాయం : కార్మిక శాఖ మంత్రి వివేక్‌ఆస్పత్రిలో కార్మికులకు పరామర్శమృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కంపెనీనవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో క్రేన్‌ కూలడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందడం బాధాకరమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ అన్నారు. మరో పది మంది గాయపడ్డారన్నారు. స్థానిక ఆస్పత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా కార్మికులను మంగళవారం చేవెళ్ల […] The post కూలీల మృతి బాధాకరం appeared first on Navatelangana.

ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?
పాత
తెలంగాణ

ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?

దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులకు జైలా?మా ఫోన్లను ట్యాప్‌చేస్తున్న అధికారులు రిటైర్‌ అయినా వదలంరైతులు ఎండకు ఎండుతున్నా పట్టించుకోరేం..? : మాజీ మంత్రి హరీశ్‌రావుసెంట్రల్‌ జైలు రిమాండ్‌లో ఉన్న క్రిశాంక్‌కు పరామర్శ నవతెలంగాణ-కందిప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లతో అణచివేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు.. మాటలు బంద్‌జేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో […] The post ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? appeared first on Navatelangana.

హైదరాబాద్‌లో ఓటర్ల నమోదు లక్ష్యాలు నిర్ణయం
బ్రేకింగ్
బుధవారం రాశి ఫలాలు (29-04-2026)
పాత
తెలంగాణ

బుధవారం రాశి ఫలాలు (29-04-2026)

మేషంముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మిధునం దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందిపడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు. కర్కాటకం అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు

జోరు కొనసాగేనా?
పాత
తెలంగాణ

జోరు కొనసాగేనా?

ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ ఢీ నేడువరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేయగా, ముంబయి ఇండియన్స్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 ఓటములు చవిచూసింది. టాప్‌-4 రేసులో ముందంజ వేసేందుకు సన్‌రైజర్స్‌ ఎదురుచూస్తుండగా.. పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు ముంబయి ఇండియన్స్‌ ఓ విజయం వేటలో నిలిచింది. గ్రూప్‌ దశ ద్వితీయార్థం జోరందుకున్న తరుణంలో నేడు వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ […] The post జోరు కొనసాగేనా? appeared first on Navatelangana.

మక్క రైతుకు మద్దతేది?
పాత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA