
5178 articles

న్యూఢిల్లీ : నీట్‌యూజీ పేపర్ లీక్ వ్యవహారంతో ఈనెల 3న జరిగిన పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా స్పందించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పడిన కష్టం, వారి కలలు బీజేపీ సారథ్యం లోని అవినీతి వ్యవస్థ వల్ల చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారు. ఇంకొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. ఇందుకు వారికి దక్కిన ప్రతిఫలం ఏంటంటే , పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్షం, విద్యావ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి. ఇది కేవలం ఒక వైఫల్యం కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్షలేకుండా తప్పించుకుని తిరుగుతుండగా, నిజాయతీ పరులైన విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి , ఆర్థిక పరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోంది. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే ఇక విద్యకు నిజమైన అర్థం ఏముంటుంది? ప

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా శుక్రవారం (మే14) నుంచి జూన్ 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 14న స్వయం సహాయక బృందాలతో పేరెం ట్స్, టీచర్స్ సమావేశం (పిటిఎం) నిర్వహించాలని, ఈ నెల 21న అంగన్వాడీ టీచర్లు, మ దర్స్ కమిటీలతో, ఈ నెల 28న యువత, నా యకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో స మన్వయం చేసుకుని అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదేళ్లు పైబడిన పిల్లలను గుర్తించి సమీప ప్రభు త్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించ డం, బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికు లు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు. బడిబాటలో తల్లిదండ్రులు, స్వ చ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రాథమిక పా ఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీ టీచర్ల తో మాట్లాడి, పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతు లు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బో ధన అందిస్తుండడంతో ప్రవ
మంత్రి కొండా సురేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని వెట్‌ల్యాండ్స్ (చెరువులు, నీటి వనరులు) పరిరక్షణ, వాటి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో అంబేడ్కర్ సచివాలయంలో ఆమె అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర వెట్‌ల్యాండ్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెట్‌ల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వెట్‌ల్యాండ్స్ (పరిరక్షణ మరియు నిర్వహణ) రూల్స్ […] The post వెట్ ల్యాండ్ పరిరక్షణను వేగవంతం చేయాలి appeared first on Navatelangana.
ప్రొఫెసర్ హరగోపాల్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కార్పొరేటీకరణ ఆలోచనలతో తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనీ, అందులో మానవీయ విలువలు లోపించాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లోని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో పరిరక్షణ కమిటీ సమావేశం ర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ, కమిషన్ నివేదికలో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఒక్కొక్క స్కూల్ […] The post కార్పొరేటీకరణ ఆలోచనలతో విద్యా కమిషన్ రిపోర్ట్ appeared first on Navatelangana.
హరీశ్‌రావు రైతులను రెచ్చగొట్టి, సమస్య పెద్దది చేస్తున్నారు : తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డినవతెలంగాణ-చేగుంటగత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో మెతకగా వ్యవహరించడం వల్లనే ధాన్యం కొనుగోలు గాడితప్పిందని, రైస్ మిల్లర్లకు ఇచ్చిన అలుసు వల్లనే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని […] The post గత ప్రభుత్వం రైస్ మిల్లర్లతోమెతకగా వ్యవహరించడం వల్లే సమస్య appeared first on Navatelangana.
అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలిన్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాల్సిందే : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధినోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అరెస్టులు ఆపాలని, అరెస్టయిన కార్మికులను విడుదల చేయాలని, వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్ల డిమాండ్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమ వద్ద […] The post నోయిడా కార్మికులపై నిర్బంధం ఆపాలి appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ కేసులో మాస్టర్‌మైండ్ రాజస్థాన్‌కు చెందిన మనీష్ యాదవ్‌ను నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది అరెస్టు అయ్యారు. రాజస్థాన్ పోలీసుల అభ్యర్థనపై నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడ్ని అదుపు లోకి తీసుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్‌కుమార్ చౌహాన్ వెల్లడించారు. ఈనెల 3న జరిగిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120 కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపరును గుర్తించినట్టు రాజస్తాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్టు గుర్తించారు. ఇందులోని సమాచారం ... నీట్ ప్రశ్న పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌నుంచి నేరుగా లీకైనట్టు బయటపడింది. ప్రింటింగ్ ప్రెస్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తన నెట్‌వర్క్ చైన్ ద్వారా పేపర్ లీకేజీని చేసినట్టు గుర్తించారు.నాసిక్‌లోని ముద్రణశాలకు సంబ
రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలిఅభ్యర్థులకు న్యాయం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వ విద్య కేంద్రీకరణ వల్లే నీట్ పరీక్ష రద్దైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఎన్టీఏను రద్దు చేయాలనీ, రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలనీ, నీట్ పరీక్ష అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మే […] The post కేంద్రం నిర్లక్ష్యం వల్లే నీట్ పరీక్ష రద్దు appeared first on Navatelangana.
ప్రధాని పొదుపుమంత్రం ఫలితంవినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్న గ్యాస్ ఏజెన్సీలుఐటీ రిటర్న్‌లు ఆధారంగా గుర్తింపు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మొన్నటికి మొన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ ‘పొదుపు మంత్రం’ వల్లించి వెళ్లిన సంగతి తెలిసిందే. దాన్ని సామాన్య ప్రజలు ‘దిల్’ మీదికి తీసుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయిల్ కంపెనీలు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నాయి. గహ వినియోగదారులకు ఇస్తున్న సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేయాలని భావించి, […] The post గ్యాస్ సబ్సిడీ కట్! appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్నర్సింగ్ అనేది ఒక వృత్తి కాదు మానవ సేవ అనీ, రోగులకు చికిత్సలో సహకరిస్తూనే వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠిలో గల ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఆరోగ్యశాఖలో ఉద్యో గాలు పొందిన 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి […] The post నర్సింగ్ వృత్తి కాదు మానవసేవ appeared first on Navatelangana.
‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హక్కుల కోసం గొంతెత్తితే కార్మికులపై నిర్భందాన్ని ప్రయోగించటం పరిపాటిగా మారిందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి […] The post హక్కుల కోసం గొంతెత్తితే నిర్భంధమా? appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై దాఖలైన పోక్సో కేసు వ్యవహారం కాంగ్రెస్‌లో అలజడి సృష్టించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన సూచనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలతో తమ పార్టీకిగానీ, ప్రభుత్వానికి గానీ ఏ మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. పూర్వాపరాల్లోకి వెళితే బండి భగరథ ఫోక్సో కేసు వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు పరిష్కార మార్గంగా పెళ్ళి చేసుకుంటారా? అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపా యి. నిందితునిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, పరిష్కార మార్గాలు ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో అప్రమత్తమైన పిసిసి చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని తెలిపారు. కుల రాజకీయాలు తీసుకుని రావడం దురదృష్టకరమన్నారు. కుల సంఘం, మధ్యవర్తిత్వం, వివాహం ద్వారా ఇలాంటి తీవ్రమైన కేసులకు పరిష్కారం కాదన్నారు. మంత్రి పొన
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీమద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన షణ్ముగంబలపరీక్ష నేపథ్యంలో షణ్ముగం, విజయ్ భేటీకి ప్రాధాన్యం చెన్నై: తమిళనాడులో నూత నంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం బలనిరూపణ చేసుకో వాల్సిన నేపథ్యంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత, ఎమ్మెల్యే షణ్ముగం ఇంటికి టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ వెళ్లి కలిశారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామని […] The post నేడు బలపరీక్ష appeared first on Navatelangana.
హవానా : వెనిజులా, ఇరాన్‌పై దాడుల తర్వాత ఇప్పుడు అమెరికా క్యూబాను లక్ష్యంగా చేసుకుందా? అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. క్యూబా తీరంలో అమెరికా సైనిక నిఘా విమానాల కదలికలు బాగా పెరిగాయని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి క్యూబాలోని అతి పెద్ద నగరాలైన హవానా, శాంటియాగో డి క్యూబా సమీపంలో అమెరికా నౌక, వైమానిక దళాలకు చెందిన కనీసం పాతిక విమానాలు, డ్రోన్లు […] The post క్యూబా తీరంలో అమెరికా నిఘా appeared first on Navatelangana.
52మందితో ప్రాథమిక జట్లను ప్రకటించిన బ్రెజిల్,అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026రోమ్: ఫిఫా ప్రపంచకప్ 2026కు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా,మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్లు ప్రాథమిక జట్ల ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.ఈ రెండు జట్లు 52మంది ఆటగాళ్లను ఫిఫా ప్రపంచకప్ కోసం ఎంపిక చేశాయి. ఈ ఆటగాళ్ల లో 18మందితో షార్ట్ లిస్ట్ ను టోర్నీ ప్రారంభం నాటికి ప్రకటించాల్సి ఉంది.బ్రెజిల్ తరఫున అత్యదిక గోల్స్ కొట్టి,గత మూడేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నెయ్ మార్ ను ఎంపిక […] The post నెయ్ మార్, మెస్సీలకు చోటు appeared first on Navatelangana.
థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీబ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి భారత పురుషుల డబుల్స్ చోటు ప్రవేశించింది.మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సాత్విక్-చిరాగ్ జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఇండోనేషియా జంటను చిత్తుచేసింది.తొలి గేమ్ ను సునాయాసంగా నెగ్గిన భారతజట్టు ద్వయం..రెండో గేమ్ ను పోరాడి ఓటమిపాలైంది.నిర్ణయాత్మక మూడో,చివరి గేమ్ ను సునాయాసంగా చేజిక్కించుకొని మ్యాచ్ ను ముగించారు.హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జంట […] The post ప్రి క్వార్టర్స్ కు సాత్విక్-చిరాగ్ జంట appeared first on Navatelangana.
ధాన్యం, మక్కలు కొనుగోళ్లు చేపట్టాలినిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుగోడౌన్లు, తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలిలారీలు అందుబాటులో లేకుంటే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులురైతులను ఇబ్బంది పెట్టొద్దురోజువారీ రిపోర్టులు సీఎస్‌కు ఇవ్వండికలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని సీఎం ఏ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. దానికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలనీ, విధి నిర్వహణలో అలసత్వం ప్రదరిస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రి […] The post కలెక్టర్లదే బాధ్యత appeared first on Navatelangana.
కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయం ఈ నెల 14న మరోసారి సమావేశంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్వేసవిలో తాగు నీటి అవసరాలకు గాను తెలంగాణకు 22 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఏ రాష్ర్టానికి ఎంత నీరు విడుదల చేయాలనే […] The post తెలంగాణకు 22, ఏపీకి 10 టీఎంసీలు appeared first on Navatelangana.
కదం తొక్కిన బౌలర్లుసన్ రైజర్స్ పై 82 పరుగులు తేడాతో టైటాన్స్ గెలుపుఅహ్మదాబాద్ : బౌలర్ల స్వర్గధామం అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓటమిపాలైంది.తొలుత గుజరాత్ టైటాన్స్ ను 168పరుగులకే పరిమితం చేసినా..ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ బౌలర్లు రబడా,హోల్డర్ దెబ్బకు సన్ రైజర్స్ 86పరుగులకే కుప్పకూలింది.దీంతో గుజరాత్ జట్టు 82పరుగుల తేడాతో గెలిచి 16పాయింట్లతో ప్లే-ఆఫ్స్ కు చేరింది. 169 పరుగుల ఛేదనలో భాగంగా సన్ రైజర్స్ టాప్,మిడిల్,లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా […] The post ప్లే ఆఫ్స్ కు గుజరాత్ appeared first on Navatelangana.
దేవాదాయ శాఖలో 20 ఏండ్లుగా తిష్టసర్కారు ఏదైనా ఆ పోస్టుల్లో ఆ అధికారులేఅక్కడ పాతుకుపోయి శాఖపై ఆధిపత్యంబదిలీల కోసం మొరపెట్టుకుంటున్న ఇతర ఉద్యోగులు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్సాధారణంగా మూడేండ్లకొసారి ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు జరుగుతుంటాయి. అదేందో కానీ రాష్ట్ర దేవాదాయ శాఖలో రెండు దశాబ్దాలుగా కొంత మంది అధికారులు తిష్ట వేయడం చర్చనీయాంశమవుతున్నది. ఎన్ని విమర్శలొచ్చినా వారు మాత్రం కుర్చీ వదలట్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారి స్థానం పదిలమే. ప్రభుత్వంతో సంబంధం లేదు. పార్టీలతోనూ సంబంధం […] The post పీఠాలు పదిలం! appeared first on Navatelangana.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఫైర్విదేశాంగ వైఫల్యమే సంక్షోభానికి మూలం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలిచమురు నిల్వల కోసమే యుద్ధం : కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యస్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిదేశ ప్రధాని మోడీ ఉచిత సలహాలు మానుకొని విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకుంటే బాగుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. యాదాద్రి […] The post ఉచిత సలహాలొద్దు appeared first on Navatelangana.
రాజస్తాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ కేసు నమోదు చేసిన సీబీఐమహారాష్ర్టలో ఒకరి అరెస్ట్‌ఈనెల 3న దేశవ్యాప్తంగా జరిగిన పరీక్ష22 లక్షల మంది విద్యార్థులకు నిరాశనిరుత్సాహంలో తల్లిదండ్రులుమోడీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనంమళ్లీ పరీక్ష నిర్వహిస్తాం.. : ఎన్‌టీఏ డీజీ అభిషేక్‌సింగ్ న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపరీక్ష నీట్ యూజీ-2026 రద్దయ్యింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్తాన్‌లో లీక్ అయ్యిందనే ఆరోపణలతో ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ […] The post నీట్ పరీక్ష రద్దు appeared first on Navatelangana.
సెన్సెక్స్ మరో 1456 పాయింట్ల పతనంనాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్లపై అవిశ్వాసంకానరాని సానుకూలతలుభారత ఆర్థిక వ్యవస్థపైనా భయాలు ముంబయి : భారత స్టాక్ మార్కెట్లపై దేశ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లినట్లు స్పష్టమవుతోంది. బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలన్న ప్రధాన మోడీ ప్రకటనతో దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు పెరుగుతున్నాయనే సంకేతాల నేపథ్యంలో వరుసగా నాలుగు సెషన్లలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.అదే విధంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌తో […] The post ఒక్క రోజులోనే రూ. 11 లక్షల కోట్లు ఆవిరి appeared first on Navatelangana.