🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22001 వార్తలు

నిర్వాసిత కుటుంబాలకు వసతులు కల్పిస్తాం :  నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
తెలంగాణ

నిర్వాసిత కుటుంబాలకు వసతులు కల్పిస్తాం : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నిర్వాసిత కుటుంబాలకు వసతులు కల్పిస్తాం : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

Adminజూలై 28, 2026 - మంగళవారం👁 1
ఆరు రోజులు.. 82 లక్షల ఓటర్లు!..సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌గా డిజిటైజేషన్.. ఇంకా 24.21 శాతం పెండింగ్
తెలంగాణ

ఆరు రోజులు.. 82 లక్షల ఓటర్లు!..సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌గా డిజిటైజేషన్.. ఇంకా 24.21 శాతం పెండింగ్

ఆరు రోజులు.. 82 లక్షల ఓటర్లు!..సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌గా డిజిటైజేషన్.. ఇంకా 24.21 శాతం పెండింగ్

జూలై 28, 2026 - మంగళవారం
1
ముడుమాల్ నిలువురాళ్ల అభివృద్ధికి ప్రభుత్వ కృషి :  మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ

ముడుమాల్ నిలువురాళ్ల అభివృద్ధికి ప్రభుత్వ కృషి : మంత్రి వాకిటి శ్రీహరి

ముడుమాల్ నిలువురాళ్ల అభివృద్ధికి ప్రభుత్వ కృషి : మంత్రి వాకిటి శ్రీహరి

జూలై 28, 2026 - మంగళవారం
1
ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట‌‌‌‌ త‌‌‌‌ప్పింది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ

ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట‌‌‌‌ త‌‌‌‌ప్పింది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట‌‌‌‌ త‌‌‌‌ప్పింది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

జూలై 28, 2026 - మంగళవారం
1
హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు
తెలంగాణ

హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు

హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు

జూలై 28, 2026 - మంగళవారం
1
ప్లాస్టిక్ నోట్లొస్తున్నయ్‌‌.. రూ.10, రూ.20 నోట్ల ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ

ప్లాస్టిక్ నోట్లొస్తున్నయ్‌‌.. రూ.10, రూ.20 నోట్ల ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ప్లాస్టిక్ నోట్లొస్తున్నయ్‌‌.. రూ.10, రూ.20 నోట్ల ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జూలై 28, 2026 - మంగళవారం
1
జపాన్‌‌‌‌లో పెను భూకంపం.. దెబ్బతిన్న పలు భవనాలు.. రోడ్లు
తెలంగాణ

జపాన్‌‌‌‌లో పెను భూకంపం.. దెబ్బతిన్న పలు భవనాలు.. రోడ్లు

జపాన్‌‌‌‌లో పెను భూకంపం.. దెబ్బతిన్న పలు భవనాలు.. రోడ్లు

జూలై 28, 2026 - మంగళవారం
1
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మారోసారి వరస సూచన చేసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలో అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ […] The post నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
1
ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య
తెలంగాణ

ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్‌లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ‘ఈ రోజు నేను డ్యూటీకి రావడం లేదు. ఉరివేసుకుని చనిపోతున్నాను’ అని కొలీగ్ నరేంద్ర కుమార్‌కు ప్రస్కిల్లా ఫోన్ చేసి చెప్పింది The post ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
1
ఫ్రాన్స్, స్పెయిన్ స‌రిహ‌ద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం
తెలంగాణ

ఫ్రాన్స్, స్పెయిన్ స‌రిహ‌ద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా, స్పెయిన్‌లో 1,25,000 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్‌ ప్రాంతంలో కోట్ల విలువచేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. యూరోపియన్ యూనియన్ అధికారులు నవంబర్ మొదటి వారం వరకు కార్చిచ్చు కొనసాగవచ్చని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్‌లలో ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. The post ఫ్రాన్స్, స్పెయిన్ స‌రిహ‌ద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
1
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు
తెలంగాణ

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా 16 జిల్లాల్లో […] The post తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
1
సాంకేతిక పరిశ్రమలకు స్వాగతం
తెలంగాణ

సాంకేతిక పరిశ్రమలకు స్వాగతం

మన తెలంగాణ / హైదరాబాద్ : అత్యాధునిక సాం కేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అ నుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన, సహ వ్యవస్థాపకుడు, ము ఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా మం గళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మ ర్యాదపూర్వకంగా కలిశారు.భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్- 1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వా త ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్ర యోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భార త్ నిలిచిందని తెలిపారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పు రోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన- అ భివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వ, -ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి అభినందించారు. వారు సాధి

జూలై 28, 2026 - మంగళవారం
1
హైదరాబాద్‌లో భారీ వర్షం | సీఎం రేవంత్-హైడ్రా | కొత్త పింఛన్లు - ఆగస్టు 15 | V6 తీన్మార్
తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షం | సీఎం రేవంత్-హైడ్రా | కొత్త పింఛన్లు - ఆగస్టు 15 | V6 తీన్మార్

హైదరాబాద్‌లో భారీ వర్షం | సీఎం రేవంత్-హైడ్రా | కొత్త పింఛన్లు - ఆగస్టు 15 | V6 తీన్మార్

జూలై 28, 2026 - మంగళవారం
8
ఇకపై ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్
తెలంగాణ

ఇకపై ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మంగళవారం సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్ చర్చ జరగాల్సి ఉందన్నారు. సభలో చర్చ జరిగితే తమ నేత రాహుల్ గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది చూస్తామని సిఎం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణ ప

జూలై 28, 2026 - మంగళవారం
17
ప్రభుత్వ విచక్షణాధికారాన్ని ఎవరూ లాక్కోలేరు
తెలంగాణ

ప్రభుత్వ విచక్షణాధికారాన్ని ఎవరూ లాక్కోలేరు

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక అధికారిని ఎ క్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం అని, దానిని ఎవరూ గుంజుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, త మ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా అని సిఎం అన్నారు. హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హై డ్రా విధి అని, ఆ పనిని హైడ్రా పకడ్బందీగా చే స్తోందని తెలిపారు. చెరువులు, నాలాలు, కుంట లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని సిఎం ప్రశ్నించారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ కుంటలాంటి దానిని బిఆర్‌ఎస్ వాళ్లు కబ్జా పెట్టుక

జూలై 28, 2026 - మంగళవారం
11
వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ?
తెలంగాణ

వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టులోనే జరుగుతుంటాయి. పైగా రాజ్యాంగం ప్రకారం ప్రతి సమావేశాలకు ఆరు నెలల గడువు ముగియరాదన్న నియమం ఉంది. ఆ గడువు సెప్టెంబర్ నెలలో ముగియనున్నది. ఈ ఏడాది కూడా గడువులోగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా చట్ట సభలకు పోటీ చేసే వారి వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు (తీర్మానం) ఆమోదించి పంపిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులో విద్యార్థులనుద్ధేశించి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ అంశంపై కూడా అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఉభయ సభల నిర్ణయాన్ని కేంద్రానికి పంపిస్తారు. కాగా ఆగస్టు మొదటి వారంలో సమావేశాల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం అసెంబ్లీ, కౌన్సిల్‌కు మధ్య సెంట్రల్ హాలు నిర్మాణం పనులు, కొన్ని మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కావడానికి మరో పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్ల

జూలై 28, 2026 - మంగళవారం
7
కాక్రోచ్ ర్యాలీలో హింసపై స్వతంత్ర దర్యాప్తు
తెలంగాణ

కాక్రోచ్ ర్యాలీలో హింసపై స్వతంత్ర దర్యాప్తు

న్యూఢిల్లీ: నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో చోటు చేసుకున్న విద్యార్థుల అరెస్టుల వ్యవహారం లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్టయిన వారిలో మైనర్లు, నేరాభియోగాలు లేని వారిని వెంటనే విడుదల చేయాల ని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక నిరసనల న మయంలో పోలీసుల చర్యలకు సంబంధించి వస్తో న్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది.నీట్‌యూజీ ప్రశ్నపత్రం లీకేజీ పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జి, భాష్పవాయువు గోళాలను ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి వి చారణ జరిపింది. ఈ సందర్బంగా ఆందోళనకారుల అరెస్టులపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృ త్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చిం ది. 18 ఏళ్ల లోపు విద్యార్థులు, నేరచరిత్ర లేనివారిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ విద్యార్థులపై ఎలాంటి తక్ష ణ, కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అ యితే నేరాభియోగాలు ఉన్న ఆందోళ

జూలై 28, 2026 - మంగళవారం
7
అదనపు ఫీజు  వసూలు చేస్తే వేటు
తెలంగాణ

అదనపు ఫీజు వసూలు చేస్తే వేటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనం గా ఎలాంటి రుసుములు వసూలు చేసి నా అది చట్టవిరుద్ధమని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులషన్ క మిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) స్పష్టం చేసింది. నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసే ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. కేరియర్ డెవలప్‌మెంట్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్, యూనిఫాం ఫీజుల పేరుతో కొన్ని యాజమాన్యాలు అదనపు మొ త్తాలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదు లు వచ్చినట్లు టిఎఎఫ్‌ఆర్‌సి తెలిపింది. ప్రభు త్వ ఆదేశాల ద్వారా అనుమతించిన ఫీజు కం టే ఏ పేరుతో అదనంగా వసూలు చేసినా దా నిని క్యాపిటేషన్ ఫీజుగానే పరిగణిస్తామని హె చ్చరించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిం చి అదనపు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లంఘనకు పా ల్పడే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు, నిబంధనలు పాటించని కాలేజీలకు ఒ క్కో విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని తెలిపింది. అదనపు ఫీజులు వసూ లు చేస్తున్న కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన ఆధార

జూలై 28, 2026 - మంగళవారం
6
రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు
తెలంగాణ

రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్త ర ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా రెండు తెలు గు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకా శం ఉందని తెలిపింది. తెలంగాణలో ఈ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటలకు 30 నుంచి -40 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది. కాగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూ

జూలై 28, 2026 - మంగళవారం
7
24 గంటల్లో హైడ్రా బోర్డు తొలగించండి
తెలంగాణ

24 గంటల్లో హైడ్రా బోర్డు తొలగించండి

మన తెలంగాణ/హైదరాబాద్: చట్టప్రక్రియ ను పాటించకుండా ప్రైవేటు స్థలంలో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, విచారణ నిర్వహించకుండానే ప్రైవేటు స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడంపై అసం తృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని ప్లాట్ నెం.40లో హైడ్రా ఏ ర్పాటు చేసిన బోర్డును సవాలు చేస్తూ ఝా న్సీతో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ల తర పు న్యాయవాది గతంలో ఇదే స్థలానికి సం బంధించిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందని, ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసినప్పటికీ అధికారులు దానిని పట్టించుకోలేదని వాదించా రు. వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రైవేటు స్థలంలోని హైడ్రా బోర్డును 24 గంటల్లో తొ లగించి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. నోటీసులు లేకుండా కూల్చివేతలా? కొండాపూర్‌లో ప్రైవేటు స్థలంలోని కాంపౌం డ్, వాచ్‌మెన్ గదిని నోటీసులు ఇవ్వకుండ

జూలై 28, 2026 - మంగళవారం
7
ఇంజినీరింగ్ పనులపై హైలెవల్ కమిటీ
తెలంగాణ

ఇంజినీరింగ్ పనులపై హైలెవల్ కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల అమలులో జాప్యాలు, వ్యయభారం పెరగడం, తరచూ సవరించిన పరిపాలనా అనుమతులు గడు వు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపులు వంటి సమస్యలను సమీక్షించి సమగ్ర సం స్కరణలు సూచించేందుకు ప్రభుత్వం ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 93ను మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఐఏఎస్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండ గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శిక్తా ప ట్నాయక్, ఐఏఎస్ సభ్య కార్యదర్శిగా బా ధ్యతలు నిర్వర్తిస్తారు. నీటిపారుదల, రోడ్లు- భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఇంజినీర్- ఇన్-చీఫ్‌లు, న్యాయ శాఖ ప్రతినిధి సహా మొత్తం 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల ప్రణాళిక దశ నుంచే లోపాలు, భూసేకరణ ఆలస్యం, అనుమతుల జాప్యం, టెండర్ విధానాల్లో సమస్యలు, కాంట్రాక్ట్ నిర్వహణలో లోపాల కారణంగా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్

జూలై 28, 2026 - మంగళవారం
10
మేం రాగానే బంగాళాఖాతంలోకి హైడ్రా
తెలంగాణ

మేం రాగానే బంగాళాఖాతంలోకి హైడ్రా

మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ పా ర్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, పార్టీ సీనియ ర్ నేత జాన్సన్ నాయక్ తదితరులతో కెటిఆర్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హై డ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కెటిఆర్ స్పందించారు. హైడ్రాపై హైకోర్టు తీర్పు సిఎం రేవంత్‌రెడ్డి కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించిందని అన్నారు. తెలంగాణ హైకోర్టు హైడ్రాపై వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్, బెదిరింపుల రాజకీయాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉందని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమైత

జూలై 28, 2026 - మంగళవారం
6
‌రేవంత్‌‌ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
తెలంగాణ

‌రేవంత్‌‌ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు

ప్రభుత్వం పంతాలకు పోకుండా తీర్పును అమలు చేయాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేవంత్ రెడ్డి ‌ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బుల్డోజర్ రాజ్యాంగం’పై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రంగనాథ్ తోలుబొమ్మ అయితే, ఆడించేది రేవంత్ రెడ్డి, ఇద్దరూ నేరస్తులేనని అన్నారు. రేవంత్‌‌రెడ్డి పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనీ, ఇది నిరంకు శత్వంపై రాజ్యాంగం సాధించిన చారిత్రాత్మక విజయమని చెప్పారు. హైదరా బాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో దాసోజు […] The post ‌రేవంత్‌‌ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
20
విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి
తెలంగాణ

విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విద్యావేత్తలు, మేధావులునవతెలంగాణ -మహబూబ్‌ నగర్‌పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించాక మొట్టమొదటిసారి వచ్చిన అవకాశంలో భాగంగా విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలని విద్యావేత్తలు, మేధావులు కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెడ్‌ క్రాస్‌ మీటింగ్‌ హాలులో మంగళవారం పాలమూరు పునర్నిర్మాణ ఫోరం నిర్వాహకులు హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జిల్లాలో పాలమూరు […] The post విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
24
← వెనుక160 / 917తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి