22011 వార్తలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టులోనే జరుగుతుంటాయి. పైగా రాజ్యాంగం ప్రకారం ప్రతి సమావేశాలకు ఆరు నెలల గడువు ముగియరాదన్న నియమం ఉంది. ఆ గడువు సెప్టెంబర్ నెలలో ముగియనున్నది. ఈ ఏడాది కూడా గడువులోగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా చట్ట సభలకు పోటీ చేసే వారి వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు (తీర్మానం) ఆమోదించి పంపిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులో విద్యార్థులనుద్ధేశించి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ అంశంపై కూడా అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఉభయ సభల నిర్ణయాన్ని కేంద్రానికి పంపిస్తారు. కాగా ఆగస్టు మొదటి వారంలో సమావేశాల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం అసెంబ్లీ, కౌన్సిల్‌కు మధ్య సెంట్రల్ హాలు నిర్మాణం పనులు, కొన్ని మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కావడానికి మరో పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్ల

న్యూఢిల్లీ: నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో చోటు చేసుకున్న విద్యార్థుల అరెస్టుల వ్యవహారం లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్టయిన వారిలో మైనర్లు, నేరాభియోగాలు లేని వారిని వెంటనే విడుదల చేయాల ని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక నిరసనల న మయంలో పోలీసుల చర్యలకు సంబంధించి వస్తో న్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది.నీట్‌యూజీ ప్రశ్నపత్రం లీకేజీ పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జి, భాష్పవాయువు గోళాలను ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి వి చారణ జరిపింది. ఈ సందర్బంగా ఆందోళనకారుల అరెస్టులపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృ త్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చిం ది. 18 ఏళ్ల లోపు విద్యార్థులు, నేరచరిత్ర లేనివారిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ విద్యార్థులపై ఎలాంటి తక్ష ణ, కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అ యితే నేరాభియోగాలు ఉన్న ఆందోళ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనం గా ఎలాంటి రుసుములు వసూలు చేసి నా అది చట్టవిరుద్ధమని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులషన్ క మిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) స్పష్టం చేసింది. నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసే ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. కేరియర్ డెవలప్‌మెంట్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్, యూనిఫాం ఫీజుల పేరుతో కొన్ని యాజమాన్యాలు అదనపు మొ త్తాలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదు లు వచ్చినట్లు టిఎఎఫ్‌ఆర్‌సి తెలిపింది. ప్రభు త్వ ఆదేశాల ద్వారా అనుమతించిన ఫీజు కం టే ఏ పేరుతో అదనంగా వసూలు చేసినా దా నిని క్యాపిటేషన్ ఫీజుగానే పరిగణిస్తామని హె చ్చరించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిం చి అదనపు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లంఘనకు పా ల్పడే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు, నిబంధనలు పాటించని కాలేజీలకు ఒ క్కో విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని తెలిపింది. అదనపు ఫీజులు వసూ లు చేస్తున్న కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన ఆధార

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్త ర ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా రెండు తెలు గు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకా శం ఉందని తెలిపింది. తెలంగాణలో ఈ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటలకు 30 నుంచి -40 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది. కాగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూ

మన తెలంగాణ/హైదరాబాద్: చట్టప్రక్రియ ను పాటించకుండా ప్రైవేటు స్థలంలో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, విచారణ నిర్వహించకుండానే ప్రైవేటు స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడంపై అసం తృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని ప్లాట్ నెం.40లో హైడ్రా ఏ ర్పాటు చేసిన బోర్డును సవాలు చేస్తూ ఝా న్సీతో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ల తర పు న్యాయవాది గతంలో ఇదే స్థలానికి సం బంధించిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందని, ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసినప్పటికీ అధికారులు దానిని పట్టించుకోలేదని వాదించా రు. వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రైవేటు స్థలంలోని హైడ్రా బోర్డును 24 గంటల్లో తొ లగించి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. నోటీసులు లేకుండా కూల్చివేతలా? కొండాపూర్‌లో ప్రైవేటు స్థలంలోని కాంపౌం డ్, వాచ్‌మెన్ గదిని నోటీసులు ఇవ్వకుండ

మన తెలంగాణ/హైదరాబాద్: వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల అమలులో జాప్యాలు, వ్యయభారం పెరగడం, తరచూ సవరించిన పరిపాలనా అనుమతులు గడు వు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపులు వంటి సమస్యలను సమీక్షించి సమగ్ర సం స్కరణలు సూచించేందుకు ప్రభుత్వం ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 93ను మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఐఏఎస్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండ గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శిక్తా ప ట్నాయక్, ఐఏఎస్ సభ్య కార్యదర్శిగా బా ధ్యతలు నిర్వర్తిస్తారు. నీటిపారుదల, రోడ్లు- భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఇంజినీర్- ఇన్-చీఫ్‌లు, న్యాయ శాఖ ప్రతినిధి సహా మొత్తం 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల ప్రణాళిక దశ నుంచే లోపాలు, భూసేకరణ ఆలస్యం, అనుమతుల జాప్యం, టెండర్ విధానాల్లో సమస్యలు, కాంట్రాక్ట్ నిర్వహణలో లోపాల కారణంగా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్

మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ పా ర్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, పార్టీ సీనియ ర్ నేత జాన్సన్ నాయక్ తదితరులతో కెటిఆర్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హై డ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కెటిఆర్ స్పందించారు. హైడ్రాపై హైకోర్టు తీర్పు సిఎం రేవంత్‌రెడ్డి కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించిందని అన్నారు. తెలంగాణ హైకోర్టు హైడ్రాపై వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్, బెదిరింపుల రాజకీయాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉందని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమైత

ప్రభుత్వం పంతాలకు పోకుండా తీర్పును అమలు చేయాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బుల్డోజర్ రాజ్యాంగం’పై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రంగనాథ్ తోలుబొమ్మ అయితే, ఆడించేది రేవంత్ రెడ్డి, ఇద్దరూ నేరస్తులేనని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనీ, ఇది నిరంకు శత్వంపై రాజ్యాంగం సాధించిన చారిత్రాత్మక విజయమని చెప్పారు. హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో దాసోజు […] The post రేవంత్ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు appeared first on Navatelangana.

రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, మేధావులునవతెలంగాణ -మహబూబ్ నగర్‌పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించాక మొట్టమొదటిసారి వచ్చిన అవకాశంలో భాగంగా విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలని విద్యావేత్తలు, మేధావులు కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ మీటింగ్ హాలులో మంగళవారం పాలమూరు పునర్నిర్మాణ ఫోరం నిర్వాహకులు హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జిల్లాలో పాలమూరు […] The post విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి appeared first on Navatelangana.

ఎన్‌ఎస్ ట్రేడర్స్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనమానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం12 గంటలకు పైగా బైటాయింపుఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన రైతు నవతెలంగాణ-మహబూబాబాద్తమ పంటను విక్రయించిన డబ్బులను వ్యాపారి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం మానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు 12గంటలకు పైగా నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఓ గిరిజన రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎస్‌ఐ ఉమ అప్రమత్తమై ఆయన్ను […] The post పంట అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని.. appeared first on Navatelangana.

స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులకుసీఎం అభినందనలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఅత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగ భరత్ డాకా మంగళవారం ఢిల్లీలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రయివేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ […] The post మీ సాంకేతికత భేష్ appeared first on Navatelangana.

శాసనసభ కమిటీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అని చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాల్సిన బాధ్యత హామీల కమిటీపై ఉందన్నారు. ఆ దిశగా పని చేయాలని సూచించారు. నియామాల కమిటీ శాసనసభ సక్రమమైన, సమర్ధవంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వాహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నదని చెప్పారు.శాసనసభ చట్టాల ద్వారానే కాకుండా ఆ చట్టాలను రూపొందించే […] The post కమిటీల పాత్ర గొప్పది appeared first on Navatelangana.

చర్చల విఫలమైతే మళ్లీ సైనిక దాడులే : ట్రంప్వాషింగ్టన్ : ఇరాన్‌తో చర్చలు బాగా జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. ‘మా మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అయితే అది కుదరని పక్షంలో రెండు రోజుల క్రితం మేము ఏం చేశామో ఆ పనే […] The post ఒప్పందం కుదిరే అవకాశం ఉంది appeared first on Navatelangana.

ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై కక్షసాధింపు చర్యలు సిగ్గుచేటువిద్యార్థి ఉద్యమాలను అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై ఎస్ఎఫ్ఐ ఖండననవతెలంగామ బ్యూరో -హైదరాబాద్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై ఢిల్లీ పోలీసులు కక్షసాధింపు చర్యలకు దిగడం పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. […] The post ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు appeared first on Navatelangana.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి,మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్,ప్రోగ్రామ్స్,చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం టెలివిజన్ అవార్డు కమిటీ సమావేశంలో ఎఫ్డిసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మెన్, సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని తెలిపారు. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు […] The post టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీలను ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

కోచింగ్ సెంటర్లపై దేశవ్యాప్త విధానం ఉండాలియూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యం వద్దు‘విద్య’ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలికేంద్రం దాన్ని గుంజుకునే ప్రయత్నాలు మానాలిగ్లోబరీనా అక్రమాలు సీబీఎస్ఈకీ విస్తరించాయికేసీఆర్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లుహైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులను సమీక్షిస్తాంఅధికారుల నియామకం రాష్ర్ట ప్రభుత్వ విచక్షణాధికారంఢిల్లీలో మీడియాతో సీఎం ఏ రేవంత్ రెడ్డి11.56 లక్షల ఇండ్లు ఇవ్వండివీబీ గ్రామ్‌జీలో పది కొత్త పనులు చేర్చండి : కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రశ్న […] The post లీక్ నిందితుల్ని శిక్షించాలి appeared first on Navatelangana.

పెరిగిన నిరుద్యోగులుప్రతి ముగ్గురు యువకుల్లో ఇద్దరు పట్టభద్రులేఇదీ నేటి భారత యువత నిరుద్యోగ ముఖచిత్రంఅజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రతిపక్షాలు, కేంద్ర గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచి అంకెలతో గారడీ చేస్తూ కాలాన్ని నెట్టుకువస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా […] The post నో జాబ్ appeared first on Navatelangana.

మేషంముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిధునం ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటకం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంద

ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి పరిసర ప్రాంతాల్లో వీచిన ఈదురు గాలులతో అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు ఒక్కసారిగా నేల కూలాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో ఇలాంటి ఈదురుగాలులను ఇప్పటివరకు చూడలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వీచిన ఈదురుగాలులకు మంగపేట కోమటిపల్లి వెళ్లే దారిలో భారీ చెట్లు నేలకూలాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలను తీసుకొని వెళ్లి భారీ చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ఈ విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ లాయిక్ హుస్సేన్‌ను వివరణ కోరగా.. వర్షం ఎక్కువగా వస్తున్న కారణంగా లోపలికి వెళ్లలేకపోయాం, రోడ్డు వెంట కేవలం 10 నుంచి 15 చెట్ల వరకు కూలిపోయినట్టు తెలిపారు. లోపల శాంతినగర్, గోత్తికోయగూడెంలో వృక్షాలు ఏమైనా కూలిపోయాయో లేదో, బుధవారం పరిశీలించి పూర్తి వివరాలను అందిస్తామని తెలిపారు. అయితే, గతేడాది తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ అటవీ ప్రాంతంలో టోర్నడో తరహాలో వీచిన గాలులను ఈ గాలులు తలపించాయని స్థానికులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యా

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు దర్యాప్తులో మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కొంతకాలం పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ వివిధ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఐ శ్రీనివాసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.


నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణలో మరో ముందడుగు పడింది. మంగళవారంనాడు ఇక్కడి స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. బుధవారంనాడు విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. సిబిఐ ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది. నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాధారాల ధ్వంసం, అవినీతి, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలు తదితర నేరాలను సిబిఐ మోపింది. 422 పేజీల చార్జిషీట్‌లో 360 మంది సాక్ష్యాలను పొందుపరిచింది.
