🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

19669 వార్తలు

ప్రజాకళల్ని ప్రోత్సహించాలి
తెలంగాణ

ప్రజాకళల్ని ప్రోత్సహించాలి

ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహయాదాద్రిలో గాయని జానకి,నాగన్నల సంస్మరణ సభనవతెలంగాణ-భువనగిరి​ప్రజా కళల్ని ప్రోత్సహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రముఖ గాయని జానకి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట నరసింహ మాట్లాడుతూ.. గాయని జానకి వేలాది పాటలు పాడి గొప్ప గాయనిగా గుర్తింపు పొందారని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలతో ఉన్న జానకికి అనేక అవార్డులు […] The post ప్రజాకళల్ని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

Admin2 రోజుల క్రితం👁 4
ఆహారం వికటించి 
25 మంది విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణ

ఆహారం వికటించి 
25 మంది విద్యార్థులకు అస్వస్థత

వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘటనమెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునవతెలంగాణ-రాయపర్తివరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని ఆశ్రమ పాఠశాల సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని […] The post ఆహారం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
10
అధికంగా పామాయిల్ గెలల సేకరణ
తెలంగాణ

అధికంగా పామాయిల్ గెలల సేకరణ

​చివరివారంలో పరిశ్రమకు చేరుతున్న వైనంనూనె దిగుబడిపై ప్రభావం ధరల విధానమే కారణమా..? నవతెలంగాణ-అశ్వారావుపేటఆయిల్ ఫెడ్ పరిశ్రమకు నెల చివరివారంలో పామాయిల్‌ ‌గెలలు అధికంగా వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ధరల విధానమే కారణమని తెలుస్తోంది. జూన్, జులై రెండు నెలల్లోనూ చివరి వారంలోనే రైతులు అత్యధిక గెలలు పరిశ్రమకు తరలించారు. జూన్‌లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. జులైలో మొత్తం 14,471.980 […] The post అధికంగా పామాయిల్ గెలల సేకరణ appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
3
సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి
తెలంగాణ

సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి

ఆదివాసుల భారీ ర్యాలీ, ధర్నా1/70 పీసా చట్టాల పటిష్ట అమలుకు డిమాండ్‌నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌​ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఏజీఎస్‌(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం), రాయిసెంటర్‌ సార్మేడీలు, పటేల్స్‌, సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అధికారికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ.. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించి 5వ షెడ్యూల్‌లో భాగంగా అన్ని […] The post సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
1
గీత కార్మికుల సంక్షేమానికి  
కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలి
తెలంగాణ

గీత కార్మికుల సంక్షేమానికి 
కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలి

గీతన్నల చైతన్యయాత్రలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లునవతెలంగాణ-మరిపెడగీత కార్మిక సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్ల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘గీత వృత్తిలో అమరుల యాది’ చైతన్యయాత్ర సోమవారం రెండవరోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం మండలాల్లో […] The post గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలి appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
5
తిరుపతిలో సర్వేల్‌ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం
తెలంగాణ

తిరుపతిలో సర్వేల్‌ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం

శనివారం అర్ధరాత్రి పరారైన విద్యార్థులునవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం​ సర్వేల్‌ ‌గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌‌నారాయణపురం మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాల నుంచి శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో గోడ దూకి మరో ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు పరారయ్యారు. తిరుపతి చూసేందుకు వెళ్లామంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం.సంస్థాన్‌‌నారాయణపురం మండలం కొతులాపురం గ్రామానికి చెందిన ఇరుగంటి నవదీప్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన […] The post తిరుపతిలో సర్వేల్‌ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
4
మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి
తెలంగాణ

మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి

తద్వారా అత్యుత్తమ డిజిటల్‌ ‌సేవలు అందించాలిటి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి : అధికారులకు సీఎస్‌ ‌సంజయ్‌‌జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ […] The post మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
1
నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె
తెలంగాణ

నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ పిలుపునవతెలంగాణ – బంజారాహిల్స్‌​ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్కాలర్ల సమస్యల పరిష్కారం, ‌స్టైఫండ్‌ పెంపు కోసం మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. శ్రవణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. […] The post నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
1
మేడిగడ్డను కూల్చి… 
ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా?
తెలంగాణ

మేడిగడ్డను కూల్చి… 
ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా?

గోదావరి వరదలపై తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను కూల్చి గోదావరిపై రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ప్రచారం […] The post మేడిగడ్డను కూల్చి… ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా? appeared first on Navatelangana.

2 రోజుల క్రితం
1
మంగళవారం రాశి ఫలాలు (04/08/2026)....... ఆ రాశి వారికి మానసిక ఆందోళనలు తారాస్థాయికి చేరుతాయి
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (04/08/2026)....... ఆ రాశి వారికి మానసిక ఆందోళనలు తారాస్థాయికి చేరుతాయి

మేషంఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. వృషభం ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిధునం మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక,సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

2 రోజుల క్రితం
11
జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి...
తెలంగాణ

జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి...

జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి...

2 రోజుల క్రితం
10
బంకిపూర్‌తో తేలిపోయిన బిజెపి భవితవ్యం
తెలంగాణ

బంకిపూర్‌తో తేలిపోయిన బిజెపి భవితవ్యం

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఘోర పరాజయంతో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని తేలిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా ఇంటి దారి పట్టాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బంకిపూర్ ఉప ఎన్నిక తీర్పు బిజెపి అహంకారానికి గట్టి దెబ్బ అని ఆయన సోమవారం ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని దతియ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామిక విజయం అన్నారు. బీహార్‌లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, ఇది దేశ రాజకీయాల్లో ఒక కీలక మార్పుకు తెర లేపిందని ఆయన తెలిపారు.కేంద్రంలోనూ, బీహార్‌లోనూ అధికారంలో ఉన్న బిజెపి నియంతృత్వ విధానాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లోగడ ప్రాతినిథ్యం వహించారని, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లడంతో రాజీనామా చేశారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బిజెపికి కంచుకోటగా ఉన్న ఈ స్థానం ప్రజల తీర్పుతో చేజారడం అధికార అహంకారానికి ఎదురుదెబ్బ అన్నారు

2 రోజుల క్రితం
14
ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వస్తోందా..? కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన TRAI MyCall  యాప్
తెలంగాణ

ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వస్తోందా..? కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన TRAI MyCall యాప్

ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వస్తోందా..? కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన TRAI MyCall యాప్

2 రోజుల క్రితం
7
సైబరాబాద్‌లో 15 మంది ఎస్సైల బదిలీ..
తెలంగాణ

సైబరాబాద్‌లో 15 మంది ఎస్సైల బదిలీ..

మనతెలంగాణ / సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 15మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లో పనిచేస్తున్న బలరాం నుంచి ఉమెన్ అండ్ సిఎస్‌డబ్లూకు, గిరీష్ కుమార్ కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ పిఎస్‌కు, శ్వేతను మాదాపూర్ నుంచి బాలానగర్‌కు, ఈఓడబ్లూలో పనిచేస్తున్న కృష్ణను మేడ్చల్ పిఎస్‌కు, వినోద్‌కుమార్‌ను ఈఓడబ్లూకు, రాయదుర్గంలో పనిచేస్తున్న ప్రణయ్‌తేజ్ రెడ్డిని కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

2 రోజుల క్రితం
13
గిరిజన బాలికల వసతిగృహంలో 27 మంది విద్యార్థినులకు అస్వస్థత..
తెలంగాణ

గిరిజన బాలికల వసతిగృహంలో 27 మంది విద్యార్థినులకు అస్వస్థత..

మన తెలంగాణ/వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహంలో ఆదివారం రాత్రి నుంచి వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విద్యార్థినిలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరన్ తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ జడ్పీసీఈవో రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి, వర్ధన్నపేట తహశీల్దార్ విజయసాగర్ సందర్శించి బాలికల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్యసేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన వసతిగృహాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్ హాల్‌ను, కూరగాయలను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలికల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

2 రోజుల క్రితం
11
మైసా షూటింగ్ లో కాలికి గాయం... రష్మిక ఎమోషనల్ పోస్ట్..
తెలంగాణ

మైసా షూటింగ్ లో కాలికి గాయం... రష్మిక ఎమోషనల్ పోస్ట్..

మైసా షూటింగ్ లో కాలికి గాయం... రష్మిక ఎమోషనల్ పోస్ట్..

2 రోజుల క్రితం
11
శ్రీశైలానికి భారీగా వరద నీరు.. సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు
తెలంగాణ

శ్రీశైలానికి భారీగా వరద నీరు.. సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం మరో ఎనిమిది నెలల తర్వాత పునర్దర్శనం సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు మన తెలంగాణ/ కొల్లాపూర్: శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఉన్న చారిత్రక సోమశిల సంగమేశ్వరం దేవాలయం జలాధివాసానికి చేరువవుతోంది. సప్త నది సంగమమైన సంగమేశ్వర ఆలయం కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో నీట మునిగిపోనున్నది. సోమశిల వద్ద కృష్ణానదీ జలాలు పెరుగుతుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిలకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. నదీ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే నదిలో నీటిమట్టం పెరిగి సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఒకవేళ మునిగితే ఎనిమిది నెలల తర్వాతే భక్తులకు దర్శనం కానుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 867 అడుగులకు చేరితే సంగమేశ్వరాలయం పూర్తిగా జలమయం కానున్నది.

2 రోజుల క్రితం
1
'మాట తప్పారు.. తీవ్ర ఆగ్రహంలో ఉన్నా': రంగం భవిష్యవాణి
తెలంగాణ

'మాట తప్పారు.. తీవ్ర ఆగ్రహంలో ఉన్నా': రంగం భవిష్యవాణి

మన తెలంగాణ/ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న దశ భవిష్యవాణి ఘట్టం సోమవారం ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. అయితే, ఈసారి అధికారుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన మాట తప్పారని, ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. ఏటా చెప్పే మాటలను పట్టించుకోనప్పుడు తనను ప్రశ్నలడగడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాబోయే కాల పరిస్థితుల గురించి చెప్తూ, ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్యవాణి హెచ్చరించింది. ఊహించని వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున పాలకులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ధర్మమార్గంలో నడుచుకునేవారిని అమ్మవారు

2 రోజుల క్రితం
1
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి డమ్మీగన్తో బెదిరింపులు.. బోడుప్పల్లో భార్య భర్తలు అరెస్టు
తెలంగాణ

అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి డమ్మీగన్తో బెదిరింపులు.. బోడుప్పల్లో భార్య భర్తలు అరెస్టు

అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి డమ్మీగన్తో బెదిరింపులు.. బోడుప్పల్లో భార్య భర్తలు అరెస్టు

2 రోజుల క్రితం
1
40 ఏళ్లు దాటాక కళ్లలో జరిగే మార్పులు ఇవే..  ఈ టిప్స్ పాటిస్తే సేఫ్గా ఉంచుకోవచ్చు
తెలంగాణ

40 ఏళ్లు దాటాక కళ్లలో జరిగే మార్పులు ఇవే.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్గా ఉంచుకోవచ్చు

40 ఏళ్లు దాటాక కళ్లలో జరిగే మార్పులు ఇవే.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్గా ఉంచుకోవచ్చు

2 రోజుల క్రితం
1
Bigg Boss Telugu 10 : 'బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష'కు డేట్ ఫిక్స్.. హౌస్‌లోకి వెళ్లే అదృష్టవంతులు ఎవరంటే?
తెలంగాణ

Bigg Boss Telugu 10 : 'బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష'కు డేట్ ఫిక్స్.. హౌస్‌లోకి వెళ్లే అదృష్టవంతులు ఎవరంటే?

Bigg Boss Telugu 10 : 'బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష'కు డేట్ ఫిక్స్.. హౌస్‌లోకి వెళ్లే అదృష్టవంతులు ఎవరంటే?

2 రోజుల క్రితం
3
'పాపులర్ షూమార్ట్' అధినేత విజయ్ కుమార్ మృతి
తెలంగాణ

'పాపులర్ షూమార్ట్' అధినేత విజయ్ కుమార్ మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ వ్యాపార సంస్థ ’పాపులర్ షూమార్ట్’ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటు తో హఠాన్మరణం చెందారు. ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడంతో విజయవాడ వ్యాపార వర్గాలతో పాటు ఆయన సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ’పాపులర్ షూమార్ట్’ గత ఆరు దశాబ్దాలకు పైగా నాణ్యమైన సేవలతో ప్రజల విశేష ఆదరణను, విశ్వాసాన్ని పొంది ప్రముఖ వ్యాపార సంస్థగా చెరగని ముద్ర వేసింది. సంస్థ పురోగతిలో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. విజయ్ కుమార్ మరణవార్త తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ వ్యాపార రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

2 రోజుల క్రితం
3
ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణను రేవంత్‌రెడ్డి రద్దు చేశారు: KTR
తెలంగాణ

ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణను రేవంత్‌రెడ్డి రద్దు చేశారు: KTR

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంపై రుద్దుతోందని కెటిఆర్ ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకెళ్తే, వాటిని రేవంత్‌రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. అప్పట్లో మెట్రో విస్తరణకు అభ్యంతరం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందో, మెట్రోను టేకోవర్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక చిన్న పట్టణాలకు మెట్రోలను మంజూరు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ మెట్రో విస్తరణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా అన్యాయమే అని పేర్కొన్నారు.

2 రోజుల క్రితం
4
ఉదయనిధి సభలో డీఎంకే కార్యకర్తల హంగామా... త్రిష.. త్రిష.. అంటూ నినాదాలు..
తెలంగాణ

ఉదయనిధి సభలో డీఎంకే కార్యకర్తల హంగామా... త్రిష.. త్రిష.. అంటూ నినాదాలు..

ఉదయనిధి సభలో డీఎంకే కార్యకర్తల హంగామా... త్రిష.. త్రిష.. అంటూ నినాదాలు..

2 రోజుల క్రితం
4
← వెనుక20 / 820తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి