🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3451 వార్తలు

హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం
పాత వార్త
తెలంగాణ

హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం

– భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం చేస్తాం– హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరికరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ లో ప్రభుత్వం  హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమాన్ని […] The post హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం appeared first on Navatelangana.

Admin4 రోజుల క్రితం👁 6
రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి
పాత
తెలంగాణ

రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి

వినతుల పరిష్కారంలో ఆలస్యం వద్దుగ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది99 రోజుల కార్యాచరణతో అభివృద్ధికి వేగంజిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్నవతెలంగాణ-అచ్చంపేటప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా పాలన సభలు దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని బి కే ప్యాలెస్ లో ప్రజా పాలన  ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం స్థాయిలో […] The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.

ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం
పాత
తెలంగాణ

ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం

మేడే సందర్భంగా కార్మికులను సన్మానించిన సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డినవతెలంగాణ-వనపర్తికార్మికులు, పాలకవర్గం, ప్రజలు అంతా కలిసి సమిష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని, మరింత అభివృద్ధిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేద్దామని బూసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మే డే సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులను, కార్మిక సంఘ నాయకుడిని గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ […] The post ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం appeared first on Navatelangana.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..నేల పరీక్ష చేయించాలి
పాత
తెలంగాణ

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..నేల పరీక్ష చేయించాలి

– యూరియా వినియోగం తగ్గించాల– రుద్రూర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలనవతెలంగాణ-కమ్మర్ పల్లి వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ సమన్వయంతో రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని […] The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..నేల పరీక్ష చేయించాలి appeared first on Navatelangana.

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం
పాత
తెలంగాణ

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం

సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణనవతెలంగాణ – భువనగిరికార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి విధాలను ఎండగాడదామని నాటి అమరుల స్ఫూర్తితో తో మేడే సందర్భంగా కార్మికుల హక్కుల రక్షణకై కలిసి పోరాడుదామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ  విజ్ఞప్తి చేశారు.  శనివారం రోజు మే డే సందర్భంగా భువనగిరి పట్టణంలో 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జండా శాఖ కార్యదర్శి బండి రవి ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాయ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ లో ఎల్లమ్మ […] The post మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం appeared first on Navatelangana.

దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
పాత
తెలంగాణ

దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

నవతెలంగాణ – మోపాల్ రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. రైతులు ఆరబోసుకోని కుప్పలు చేసిన ధాన్యం రాశులు ఎండలకు ఎండి బరువు తగ్గుతుంది. కుప్పలు చేసిన ధాన్యం 15 నుంచి 20 రోజులు అవుతున్న ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం రోజున దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అనంతరం రోడ్డు మీదనే మానవాహారం చేపట్టి […] The post దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.

మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న
పాత
తెలంగాణ

మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న

నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, శిఖర ప్రతిష్ట, ఆంజనేయస్వామి విగ్రహ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న మహా అన్నదాన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు సమక్షంలో చేపట్టారు. ఈ ఉత్సవాలను  తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుసోమయ్య, ఇరిగి మహేష్, […] The post మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.

సీఎం మమతా బెనర్జీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
పాత
తెలంగాణ

సీఎం మమతా బెనర్జీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్ : లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నందున, తదుపరి ఆదేశాలు జారీ చేసేందుకు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది మిశ్రమంగా పనిచేయడానికి ఈ మార్గదర్శకాలు వీలు కల్పిస్తాయని, అయితే ఇసి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు `అక్షరాలా స్పూర్తి’తో […] The post సీఎం మమతా బెనర్జీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.

చీకటి పడితేనే అసలు ‘కిక్కు’
పాత
వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల
పాత
తెలంగాణ

వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల

నవతెలంగాణ-తుంగతుర్తిశారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల tశ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు,జిల్లా యువజన క్రీడల సమాఖ్య సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవికాల క్రీడాశిక్షణ శిబిరాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు యువత,క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకుముందు ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య మాట్లాడుతూ […] The post వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల appeared first on Navatelangana.

మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు
పాత
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసుల నుంచి చుక్కెదురైంది. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి చేరుకున్న అతడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన రాహెల్, ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు.  అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, కోర్టు […] The post మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు appeared first on Navatelangana.

ప్రమాదకరంగా 11 కేవీ లైన్.. స్పందించని అధికారులు
పాత
తెలంగాణ

ప్రమాదకరంగా 11 కేవీ లైన్.. స్పందించని అధికారులు

సర్పంచ్ పరిదే మమత నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి నెలకొంది.గ్రామ ప్రవేశ ద్వారం వద్ద 11 కేవీ విద్యుత్ లైన్ చాలా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ లైన్‌కు వడ్ల లారీలు, రైతులు తీసుకెళ్లే గడ్డి తరచుగా తగులుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ పరిస్థితి వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా […] The post ప్రమాదకరంగా 11 కేవీ లైన్.. స్పందించని అధికారులు appeared first on Navatelangana.

నెలనెలా పెరుగుతున్న గెలల ధరలు
పాత
అతడిని జట్టులోకి తీసుకోండి: సెహ్వాగ్‌
పాత
సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి
పాత
తెలంగాణ

సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి

నవతెలంగాణ –  కామారెడ్డి బంజారాహిల్స్ లో నిర్మించే సేవాలాల్ మహారాజా గుడి నిర్మాణం కి భూమి, నిధులను  కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు కోరారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలో  కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదు బంజారాహిల్స్ లో  సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100  ఎకరాలు  భూమి కేటాయించి 1000 కోట్ల నిధులు  విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను […] The post సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.

గ్రామాల్లో కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కష్టాలు
పాత
తెలంగాణ

గ్రామాల్లో కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కష్టాలు

నవతెలంగాణ – మునిపల్లి మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్‌ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసినా దొరకని పరిస్థితి.. మండలంలో అధిక శాతం ఉపయోగించేది ఇండియా గ్యాస్ అయితే గత కొన్ని నెలలుగా గ్యాస్ సరఫరా లేక మునిపల్లి మండల  గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా గ్యాస్ కార్యాలయం మండల […] The post గ్రామాల్లో కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కష్టాలు appeared first on Navatelangana.

కేజీబీవీ పిలుస్తోంది.!
పాత
తెలంగాణ

కేజీబీవీ పిలుస్తోంది.!

ఆంగ్ల మాధ్యమంలో బోధనఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభంనవతెలంగాణ – మల్హర్ రావుపేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ,సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్ వరకు బోధన అందిస్తున్నారు. 2026-27 విద్యాసం వత్సరానికి […] The post కేజీబీవీ పిలుస్తోంది.! appeared first on Navatelangana.

మందుబాబులకు షాక్..భారీగా పెరగనున్న మద్యం ధరలు..!
పాత
మొక్క జొన్న రైతులకు ఆదుకుంటాం
పాత
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
పాత
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2003లో  పదవతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రయాణికులు,బాటసారులు,ప్రజలకు దాహార్తి తీర్చడాని చలివేంద్రం ఏర్పాటు చేసినట్లుగా పూర్వ విద్యార్థులు తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పుప్పాల రాజు, మాచర్ల సురేష్, ఆకుల రాజబాబు, తిప్పని రాజు, ముడుతనపల్లి ప్రదిప్ […] The post పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

కిశోర బాలికలు.. స్నేహ సంఘాలు
పాత
మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు
పాత
తెలంగాణ

మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు

నవతెలంగాణ – మల్హర్ రావు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో […] The post మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు appeared first on Navatelangana.

జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా.?
పాత
తెలంగాణ

జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా.?

నవతెలంగాణ-గాంధారి గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారుగా 19 వేల ఎకరాల్లో పండించిన జొన్న పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు జొన్న పంట చేతికి వచ్చిన ఏ ఒక్కరూ స్పందించడం లేదని, రైతు పండిచిన పంటలు దళారులకు అమ్ముకోవడం జరుగుతుందని, ప్రభుత్వం నామ్ కె […] The post జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా.? appeared first on Navatelangana.

సేంద్రీయ పద్ధతిని పాటించండి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి
పాత
తెలంగాణ

సేంద్రీయ పద్ధతిని పాటించండి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి

ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలి: చెరుపు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య నవతెలంగాణ – జక్రాన్ పల్లి సేంద్రియ పద్ధతిని పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలని ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 […] The post సేంద్రీయ పద్ధతిని పాటించండి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి  appeared first on Navatelangana.

Advertisement