🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3911 వార్తలు

ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి
పాత వార్త
తెలంగాణ

ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి

జూకంటి పౌల్  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నవతెలంగాణ – ఆలేరు రూరల్ ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌల్ మాట్లాడుతూ తీవ్ర ఎండలో పని చేస్తున్న కార్మికులకు నీడ […] The post ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 27, 2026 - సోమవారం👁 0
భారత్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బైక్ ఇవే..
పాత
తెలంగాణ

భారత్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బైక్ ఇవే..

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం లక్షలాది వాహనాలు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాల విషయానికి వస్తే, హీరో స్ల్పెండర్ ప్లస్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండడంతో ఈ బైక్ కు మంచి డిమాండ్ ఉంది. అయితే, సేల్స్ లో హీరో స్ప్లెండర్ టాప్-10లోని మొత్తం వాల్యూమ్‌లో దాదాపు 35% వాటా కలిగి ఉండటం విశేషం. ఈ క్రమంలో పోయిన ఆర్థిక సంవత్సరం (FY26)లో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 ద్విచక్ర వాహనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో స్ప్లెండర్‌హీరో మోటోకార్ప్ విక్రయించే స్ప్లెండర్ కు గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఉంది. ఈ కాలంలో 37.27 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి. 2. హోండా షైన్ హోండా షైన్ బైక్ 100, 125 సిసి విభాగాలలో అందుబాటులో ఉంటుంది. నివేదికల ప్రకారం, పోయిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ మోటార్‌సైకిల్‌ 19.87 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 3. బజాజ్ పల్సర్ బజాజ్ భారత మార్కెట్లో పల్సర్‌ను విక్రయిస్తుంది. డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో 13.99 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి. 4. హీరో హెచ్‌

వేతనాల కోసం జీపీ కార్మికుల ధర్నా
పాత
తెలంగాణ

వేతనాల కోసం జీపీ కార్మికుల ధర్నా

– యూనిఫాంలు, వేతనాలు, గుర్తింపు కార్డులు – కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం– వేసవిలో పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ – ఎంపీడీవోకు వినతిపత్రంనవతెలంగాణ – ఉప్పునుంతలమండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల […] The post వేతనాల కోసం జీపీ కార్మికుల ధర్నా appeared first on Navatelangana.

జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్
పాత
తెలంగాణ

జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వారసత్వ శాఖ (పూర్వస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ) 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా..ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్ లూయిస్ మోన్రియల్ జినీవా స్టేట్ మ్యూజియంను సోమ‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా, మ్యూజియం భవన నిర్మాణం సంరక్షణ, అంతర్గత డిజైన్, ల్యాండ్‌స్కేపింగ్ విషయాల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అదేవిధంగా, మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని పురాతన వస్తువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్, […] The post జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్ appeared first on Navatelangana.

ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి?: కెసిఆర్
పాత
తెలంగాణ

ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి?: కెసిఆర్

హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి? తెలంగాణ గురించి ఎంపి తేజస్వీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపిలు ఒక్కమాట మాట్లాడలేదు. బిఆర్ఎస్ ఎంపిలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు. కాళేశ్వరంపై రాజ్యసభలో సిఆర్ పాటిల్ మాట్లాడితే.. సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, బిజెపి నేతలు ఏం చేస్తున్నారు.? నన్ను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురి చేశారు. హైదరాబాద్‌ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారు. అయినా కూడా నేను రాజీప

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాత
తెలంగాణ

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-తుంగతుర్తిరాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మేడ్డుల రమేష్ అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు కేసిఆర్ దూరదృష్టి,పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు యువత ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఏకమై పార్టీకి […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
పాత
తెలంగాణ

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్ సుప్రియ పరిశీలించారు. దాసరోనికుంట వద్ద కొనసాగుతున్న పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, తలపై గుడ్డలు కట్టుకోవడం వంటి […] The post ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ appeared first on Navatelangana.

ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌
పాత
తెలంగాణ

ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షకు హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్‌, ఫార్మా విభాగం పరీక్ష హాల్ ‌టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష రాసే విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇంజినీరింగ్‌ పరీక్షను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోని […] The post ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌ appeared first on Navatelangana.

కెసిఆర్ కుటుంబ సభ్యులు నటన తెచ్చిపెట్టుకుంటారు: రేవంత్
పాత
తెలంగాణ

కెసిఆర్ కుటుంబ సభ్యులు నటన తెచ్చిపెట్టుకుంటారు: రేవంత్

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని.. భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం చిట్ చాట్ చేశారు. కొత్త పార్టీ సంగతి తరువాత.. ఉన్న పార్టీ ఉంటుందా.. ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబంమంతా ఒక్కటేనని..రంగు రుచి లేదని, కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ చనిపోతే తనకేం వస్తుందని, కెసిఆర్ చావు తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, కెసిఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని తెలియజేశారు. కెసిఆర్ మర మనిషో.. కాదో..కుటుంబసభ్యులకే తెలుసు అని వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదని చెప్పారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటల

అంబర్‌పేటలో ఓ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం
పాత
బిఎస్ఎన్ఎల్ సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్
పాత
తెలంగాణ

బిఎస్ఎన్ఎల్ సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ డేటా వాడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరో సరసమైన, ప్రయోజనకరమైన ప్లాన్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను మరింత ప్రత్యేకంగా నిలుపుతూ, సంస్థ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక రూ. 225 రీఛార్జ్ ప్లాన్ గురించిన సమాచారాన్ని సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. తక్కువ ధరకే అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్న ఈ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్ కింద, వినియోగదారులు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇది తరచుగా ఇంటర్నెట్ వాడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డేటాతో పాటు, ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. దీనివల్ల వినియోగదారులు సులభంగా మెసేజింగ్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది, దీనివల్ల వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా తమకు కావలసినన్ని క

పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో కాల్పులు.. లష్కర్ఎతోయిబా కమాండర్ షేక్ అఫ్రిది హతం!
పాత
BRS చచ్చిన శవం.. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని: కవిత పార్టీపై సీఎం రేవంత్ రియాక్షన్
పాత
ఏసీబీ వలలో బాపట్ల ఆర్ఐ... రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..
పాత
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న 'మైఖేల్'..  నెగిటివ్ టాక్‌ను దాటుకుని వేల కోట్ల వసూళ్ల వేట!
పాత
మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఐ బదిలీపై గ్రామస్తుల సంబరాలు... సైకో ఎస్ఐ నుంచి విముక్తి పొందామంటూ..
పాత
మెటా, మైక్రోసాఫ్ట్ బాటలో ఒరాకిల్.. భారీగా ఉద్యోగాల కోత.. ఐటీ కొలువుల్లో ప్రకంపనలు..
పాత
గ్రామాలలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాత
గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
పాత
తెలంగాణ

గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

నవతెలంగాణ- మద్నూర్ హైదరాబాదులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ, గృహ నిర్మాణాల, శాఖ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు కావాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి […] The post గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో పెద్ద నాగుపాము : SIకి తృటిలో తప్పిన ప్రమాదం
పాత
Mehreen Wedding: పెళ్లి ఫొటోలతో సడెన్ ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్ మెహ్రీన్.. ఎవరీ అర్ష్‌ ఔలఖ్‌?
పాత
డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
పాత
తెలంగాణ

డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎగరవేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో […] The post డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం
పాత
తెలంగాణ

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం

నవతెలంగాణ-నాచారంబీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాచారంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసిన మహానేత కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర సాధనకు దారి తీసిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే ప్రజాప్రతినిధులుగా సేవ […] The post తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం appeared first on Navatelangana.

నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం)
పాత
తెలంగాణ

నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ-కంఠేశ్వర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 28న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సమస్మరణ సభను న్యూ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష […] The post నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)