
3565 వార్తలు
కానిస్టేబుల్ సౌమ్య హత్య ఘటనతో మారిన సిలబస్ మద్యం, బీర్ల తయారీపై అవగాహన కోసం కంపెనీల్లో క్షేత్రస్థాయి పర్యటనలుొ ఎక్సైజ్ అకాడమీలో కొత్తగా115 మందికి శిక్షణనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఎక్సైజ్ పోలీసులకు ఇప్పటి వరకు ఆయుధాలు లేవు. కేవలం లాఠీలతోనే అక్రమ మద్యం తయారీదారులు, స్మగ్లర్లను ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 26న నిజామాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గంజాయి స్మగ్లర్ల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని సీరియస్‌గా […] The post ఎక్సైజ్ పోలీసులకు ఆయుధ శిక్షణ appeared first on Navatelangana.
– పరాజయం పాలైన ఆర్సీబీ– రాణించిన గిల్, బట్లర్ రాణించారు– హోల్డర్ 2 వికెట్లు, 3 క్యాచ్‌లతో మ్యాచ్ మలుపు తిరిగిన మ్యాచ్అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 25 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.టాస్ గెలిచి…గుజరాత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ […] The post గుజరాత్ టైటాన్స్ విజయం appeared first on Navatelangana.
10వ తరగతిలో597 టాప్ మార్కులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌శ్రీచైతన్య స్కూల్ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రికార్టు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 600 మార్కులకుగాను టాప్ మార్కులు 597ను శ్రీచైతన్య స్కూల్ విద్యార్థికి వచ్చినట్టు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యార్థులకు వచ్చిన ఫలితాల వివరాలను వెల్లడించారు. 580 మార్కులకుపైగా 829 మంది, 570 మార్కులకుపైగా 2,303 మంది, 560 మార్కులకుపైగా 3,954 […] The post శ్రీచైతన్య రికార్డు స్థాయి ఫలితాలు appeared first on Navatelangana.
మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతముంబయి : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారీ జరిమానా పడింది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్‌రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ (దూమపానం) చేస్తూ కనిపించాడు. రియాన్ పరాగ్ ఈ సిగరేట్ కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఫీల్డ్ అంపైర్లు తన్మరు శ్రీవాస్తవ, నితిన్ మీనన్‌లు ఈ అంశాన్ని మ్యాచ్ రిఫరీకి రిపోర్టు చేయలేదు. సోషల్ మీడియాలో పొగ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావటంతో […] The post పరాగ్‌కు జరిమానా appeared first on Navatelangana.
ఘనంగా వీడ్కోలు కార్యక్రమంనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ ఆయనకు పోలీసు అకాడమీలో పదవీ విరమణ కార్యమాన్ని ఘనంగా నిర్వహించింది. ముందుగా ఆయన పోలీసుల నుంచి వీడ్కోలు సూచికగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అందుకు తామంతా ప్రత్యక్ష సాక్షులమని తెలిపారు. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్ పోలీసింగ్ అనేది […] The post డీజీపీ శివధర్‌రెడ్డి పదవీ విరమణ appeared first on Navatelangana.
ఆసియా అండర్-15, 17 చాంపియన్‌షిప్స్‌న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ పోటీలకు భారత్ జంబో జట్టును బరిలోకి దించుతోంది. ఇటీవల ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాల పంచ్ విసిరిన భారత్.. ఏజ్ గ్రూప్ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఉబ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ వేదికగా నేటి నుంచి ఆసియా అండర్-15, 17 పోటీలు ఆరంభం కానున్నాయి. అండర్-17 బాలురు, బాలికల విభాగంలో భారత్ 13 మంది బాక్సర్ల చొప్పున బరిలోకి దింపుతోంది. అండర్-15 […] The post 56 మందితో జంబో జట్టు appeared first on Navatelangana.
ప్రమాదాలను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం : సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడి నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవిద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే1 నుంచి 7వ తేదీ వరకు ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఎన్‌పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల సర్కిల్‌లోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. […] The post మే 1 నుంచివిద్యుత్ భద్రతా వారోత్సవాలు appeared first on Navatelangana.
తెలంగాణ క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌నవతెలంగాణ-హైదరాబాద్ :తెలంగాణలో క్రీడల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం అందుకు దిక్సూచిలా పని చేస్తుందని క్రీడామంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో బలమైన, స్థిరమైన క్రీడా వ్యవస్థ ఏర్పాటు సహా క్రీడా రంగంలో ఉన్నత విద్య, క్రీడా నైపుణ్యాలకు పెంపునకు శిక్షణకు ఈ […] The post క్రీడాభివృద్ధికి దిక్సూచి ‘స్పోర్ట్స్ యూనివర్శిటీ’ appeared first on Navatelangana.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంనామినేటెడ్ విధానం తేవాల్సిన అవసరమేంటీ? : తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ రవీందర్‌రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా సహకార సంఘాల పాలక వర్గాల రద్దు సరైంది కాదనీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ కొండూరు రవీందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని […] The post సహకార సంఘాల పాలకవర్గాల రద్దు appeared first on Navatelangana.
ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్‌విద్యారంగంలో ప్రయివేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలి : ప్రొ. జి.హరగోపాల్‌నవతెలంగాణ – ముషీరాబాద్‌ప్రభుత్వ విద్య ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ విద్యాపరిరక్షణ కోసం ప్రగతిశీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ”కామన్ స్కూల్ విద్యా విధానం- శాస్త్రీయ విద్య అమలు, ప్రయివేటు స్కూళ్ల రద్దు” అంశంపై రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షతన […] The post తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ విద్య appeared first on Navatelangana.
సమస్యల సుడిగుండంలో కార్మికులు పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోయిడా అల్లర్లు ఒక హెచ్చరిక వేతన స్తబ్ధత, ఒప్పంద కార్మిక వ్యవస్థ దుర్వినియోగందేశవ్యాప్తంగా శ్రామికుల్లో పెరుగుతున్న అసంతృప్తిమేధావులు, కార్మిక సంఘాల నాయకుల ఆందోళన న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ల పేరుతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అక్కడి కార్మికులకు డబుల్ కష్టాలను తీసుకొస్తున్నాయి. యూపీలోని నోయిడాలో గతనెలలో జరిగిన కార్మికుల తీవ్ర నిరసనలే దీనికి […] The post కదిలిస్తే కన్నీళ్లే.. appeared first on Navatelangana.
రూ.95.34 రికార్డు క్షీణత..వడ్డీ రేట్లు పెరగొచ్చు..ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్ కనిష్టాన్ని చవి చూసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం, ఫారెక్స్ రిజర్వులపై ఒత్తిడి, ద్రవ్య లోటు పెరగడం తదితర పరిణామాలతో రూపాయి విలువ అగాథంలోకి పడిపోయింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 95.01 వద్ద ప్రారంభమైంది. […] The post డాలర్ దెబ్బకు రూపాయి ఢమాల్ appeared first on Navatelangana.
కాలానికి అనుగుణంగా చట్టాలు ఉండాలని కేంద్రానికి సూచనఆ ఘటన వారిని జీవితాంతం వెంటాడుతుంది : సీజేఐబాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులదే తుది నిర్ణయమని స్పష్టం లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోలైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన బాలికకు గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకుండా చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత్య న్యాయస్థానం సూచించింది. చట్ట పరమైన వ్యవస్థ కాలంతో పాటు మార్పు చెందాలనీ, బాధితుల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. […] The post లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు appeared first on Navatelangana.
ఒకప్పుడు జ్ఞాపకాలు, అనుభవాల సమూహాలు ప్రస్తుతం ఆ భావోద్వేగ అంశాలకు చోటే లేదువేగంగా సిద్ధమయ్యే ‘రెడీమేడ్ హౌమ్స్’గా మారుతున్న వైనంసోషల్ మీడియా, ట్రెండ్లు, జీవనశైలి ప్రభావం న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇండ్లు సంవత్సరాల పాటు క్రమంగా రూపుదిద్దుకునేవి. పునాది నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు.. ప్రతి వస్తువూ, ప్రతి అలంకరణ వెనుక ఒక కథ, ఒక జ్ఞాపకం వంటి అనుభవాలు ఉండేవి. సాధారణంగా ఒక మధ్యతరగతి మనిషి జీవితంలో ఇల్లు కట్టడం పెద్ద పనే అయినా.. […] The post కళ తప్పుతున్న ఇండ్లు appeared first on Navatelangana.
కనీస సౌకర్యాల లేమితో ఇక్కట్లు అర్ధరాత్రి తాగునీటి సరఫరా కలుషిత నీటితో జనం రోగాలపాలునిత్యం రోడ్డుపై పారుతున్న మురుగునీరుదుర్వాసన, దోమల బెడదతో ఉక్కిరిబిక్కిరిప్రభుత్వాల ఎన్నికల హామీలు బుట్టదాఖలుఇదీ సీపీఐ(ఎం) ‘బస్తీ బాట’లో వెల్లువెత్తిన జనం గోడు నవతెలంగాణ-సిటీబ్యూరోమెరిసిపోయే ఫ్లైఓవర్లు, 50 అంతస్తుల భవనాలు, కార్పొరేట్ శోభతో విరాజిల్లే గ్రేటర్ హైదరాబాద్ ముసుగులో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఒకవైపు ధనవంతుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులు.. మరోవైపు బస్తీల్లో నివసించే శ్రమజీవులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం […] The post బస్తీల్లో పేదల కష్టాలు appeared first on Navatelangana.
కింగ్ చార్లెస్‌ను కోరుతానన్న న్యూయార్క్ మేయర్ మమ్దానీన్యూయార్క్ : చారిత్రక కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగి ఇచ్చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని కలిసే అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తెలిపారు. బుధవారం కింగ్ చార్లెస్‌ను కలవడానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో బ్రిటన్ రాజుకు మీ సందేశం ఏమిటని ప్రశ్నించగా, ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారతీయ […] The post కోహినూర్ వజ్రం భారత్‌కుతిరిగిచ్చేయాలి appeared first on Navatelangana.
విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలివస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దుప్రతి విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి : సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి కార్మికవర్గ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యార్థులకు పాఠ్య సామగ్రి సరఫరా విషయంలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో […] The post జవాబుదారీతనం పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం appeared first on Navatelangana.
ఎటూ తేల్చుకోలేకపోతున్న అమెరికా తేల్చుకోలేకపోతున్న అమెరికా దాడులకు సెంట్రల్ కమాండ్ సన్నాహాలు దాడులకు సెంట్రల్ కమాండ్ సన్నాహాలు దిగ్బంధనమే బెటర్ అంటున్న ట్రంప్ మా కొత్త ఆయుధంతో వారికి గుండెపోటు రావచ్చు : ఇరాన్ ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్..గంటన్నర పాటు టెలిఫోన్ సంభాషణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే సమసిపోయేలా కన్పించడం లేదు. ఇరాన్‌పై దాడులు చేయాలా లేక ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించి ఆ దేశంపై ఒత్తిడి పెంచాలా అనే […] The post దాడులా? దిగ్బంధనం కొనసాగింపా? appeared first on Navatelangana.

మేషం సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. మిధునం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. కర్కాటకం ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూ
మేడే ఒక తేదీ కాదు..కేవలం జ్ఞాపకం కూడా కాదు.కార్మిక శక్తి చరిత్రను కదిలించిన రోజు.కష్టజీవులు తమ ఆవేశాన్ని పోరాటంగా మార్చుకున్న రోజు హద్దులు లేని శ్రమ దోపిడీలో నలిగిన జీవితాలు.. చికాగో వీధుల్లో హక్కుల పతాకాలై కవాతు చేశాయి. హే మార్కెట్ సాక్షిగా ఎనిమిది గంటల పనిని నెత్తుటితో లిఖించాయి. ”మేం బానిసలం కాదు” అంటూ పెట్టుబడి గుండెల్లో గునపాలు దించాయి. ఆ రణనినాదం ఆ ఒక్క రోజుకే పరిమితం కాలేదు. హే మార్కెట్ ఘటన అక్కడితో […] The post చరిత్ర ఎదురుచూస్తోంది appeared first on Navatelangana.
ఢిల్లీని కదిలించిన ఆపరేషన్ ఆక్టోపస్ ఉన్నత స్థాయి సమీక్షకు దారితీసిన పోలీసుల తెగువ ‘మ్యూల్’ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ రంగంలోకి ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనగరంలో తమ పంజా విసురుతున్న సైబర్ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేం దుకు హైదరాబాద్ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. 32 మంది బ్యాంక్ అధికారులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ యంత్రాంగం […] The post హైదరాబాద్ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి appeared first on Navatelangana.
చైనీస్ తైపీతో క్వార్టర్స్ పోరు నేడుథామస్ కప్ 2026 హార్సెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక థామస్ కప్ (ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్స్)ను మరోసారి దక్కించుకునేందుకు టీమ్ ఇండియా అడుగులు వేస్తోంది. గ్రూప్ దశలో కెనడాపై 4-1, ఆస్ట్రేలియాపై 5-0తో విజయాలు సాధించిన భారత పురుషుల జట్టు చైనా చేతిలో 2-3తో నిరాశపరిచినా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 2022లో థామస్ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్.. నేడు క్వార్టర్‌ఫైనల్లో బలమైన చైనీస్‌తైపీతో తాడోపేడో తేల్చుకోనుంది. చైనీస్‌తైపీ సింగిల్స్ […] The post అదిగో సెమీఫైనల్! appeared first on Navatelangana.

వాషింగ్టన్ :హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రణాళికను తెరపైకి తీసుకు వచ్చారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్లాను ప్రకారం ఇరాన్ పోర్టుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తూ మిత్రదేశాల మద్దతుతో ఇతర దేశాలకు స్వేచ్ఛగా ఇరాన్ నుంచి ఇంధనం రవాణాకాకుండా అడ్డుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హర్మూజ్ జలసంధిని తెరవడానికి అనేక దౌత్యపరమైన, విధానపరమైన మార్గాలను ట్రంప్ ఇరాన్ ముందుంచారని చెప్పారు.