🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22861 వార్తలు

గ్లోబరీన్ గుట్టు విప్పుతాం
తెలంగాణ

గ్లోబరీన్ గుట్టు విప్పుతాం

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరినా, కోరకపోయినా గ్లోబరీనా సంస్థ అక్రమాల గుట్టు విప్పుతామని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ హెచ్చరించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. 20కి పైగా విద్యార్థుల ప్రాణాలు పోవడానికి గ్లోబరినా సంస్థ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గ్లోబరినా సంస్థ ఇప్పుడు పేరు మా ర్చుకొని విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడుతోందని ఆయన విమర్శించారు. గ్లోబరినాలో కెటిఆర్ ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో లీకుల పర్వం సాగిందని ఆయన దుయ్యబట్టారు. పద్నాలుగు వందల కోట్లు బిఆర్‌ఎస్ ఖాతాలో మూలుగుతున్నందున అందులో నుంచి చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా కెటిఆర్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తె

Adminజూలై 24, 2026 - శుక్రవారం👁 20
జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి
తెలంగాణ

జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి

రైల్‌ ‌నిలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్‌ నిరసనపూర్తి రాయితీతో ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు వినతిపత్రంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ‌ఫెడరేషన్‌ (‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌డిమాండ్‌ ‌చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దు చేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సికింద్రాబాద్‌ రైల్‌ ‌నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్‌ ఆద్వర్యంలో […] The post జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
18
ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌), ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌ ‌చేశాయి. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బనాయించిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య పార్క్ వద్ద ఆయా […] The post ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
22
కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
తెలంగాణ

కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలు, పోరాట సూర్తిని, ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడేందుకు యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో టీపీఎస్‌‌కేలో కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ లక్ష్మి సెహగల్‌ తల్లీతండ్రులిద్దరూ […] The post కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
21
లక్ష కుటుంబాలే లక్ష్యం
తెలంగాణ

లక్ష కుటుంబాలే లక్ష్యం

ప్రతి ఇంటికీ 5 మొక్కలు ఉచితంహెచ్‌ఎండీఏ పరిధిలోని 44 నర్సరీల ద్వారా సరఫరానగరంలో పచ్చదనం, ప్రజారోగ్యానికి పెద్దపీటత్వరలో తెల్లాపూర్, ఉప్పల్ భగాయత్‌లో ఉచిత ‘మొక్కల మేళా’ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటడమే టార్గెట్‌నవతెలంగాణ-సిటీబ్యూరోమహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి వ్యాధులకు చెక్ పెడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వనమహోత్సవం–2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, కాలుష్య నియంత్రణతో పాటు నగరవాసులకు రసాయన రహిత పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా […] The post లక్ష కుటుంబాలే లక్ష్యం appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
2
హైడ్రా అధికారాలు ఏమిటి?
తెలంగాణ

హైడ్రా అధికారాలు ఏమిటి?

చట్టం తీసుకొస్తే సరిపోతుంది కదా?మిగతావెందుకు?హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్‌ సహా అన్ని శాఖల అధికారులు హైడ్రా కమిషనర్‌ వెంట ఎందుకు వెళ్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం తీవ్రంగా ప్రశ్నించింది. రెవెన్యూ చట్టంలోనే ఆక్రమణలను తొలగించే నిబంధనలు ఉన్నప్పుడు ప్రతి అంశంలో హైడ్రాను ఎందుకు రంగంలోకి దింపుతున్నారని నిలదీసింది. ఇలా కొనసాగితే రెవెన్యూ, ఇరిగేషన్‌ వంటి కీలక చట్టాలు నిరర్థకంగా మారిపోతాయని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు అన్ని చట్టాలను […] The post హైడ్రా అధికారాలు ఏమిటి? appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి

ఆయిల్‌ పామ్‌ సాగును మరింత విస్తరించండి: ఆయిల్‌ఫెడ్‌ అధికారుల సమావేశంలో మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, ఎల్‌‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయిల్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, నర్సరీల నిర్వహణ, మొక్కల లభ్యత, రైతులకు అందుతున్న సేవలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు, భవిష్యత్ […] The post ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం
తెలంగాణ

విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం

ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్: మహేశ్ కుమార్ గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ మూసేసిన ధర్నాచౌక్ లో ధర్నా […] The post విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
‌సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట
తెలంగాణ

‌సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

జాతీయ సైబర్‌ భద్రతా ప్రమాణాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి : వీడియో కాన్ఫరెన్స్‌‌లో డీజీపీ సీవీ ఆనంద్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని […] The post ‌సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో సీఎస్‌ సంజయ్‌ జాజునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎల్‌‌నినో నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను, అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నెలరోజుల్లోపు ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా రెండు జతల యూనిఫాంలను అందజేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్ ల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో […] The post ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె
తెలంగాణ

పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె

వర్ధంతి సభలో పాలడుగు భాస్కర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి విమలా రణదీవె ప్రతిరూపమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నివాళులర్పించారు. మహిళా కార్మికులను సంఘటితం చేయడంలో ఆమె చేసిన నిరంతర కృషి భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి బలమైన పునాదులను వేసిందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విమలా రణదీవె 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెతోపాటు కార్మికోద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక […] The post పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
శనివారం రాశి ఫలాలు (25/07/2026) మాటల చాతుర్యంతో అందరినీ మాయ చేస్తారు..
తెలంగాణ

శనివారం రాశి ఫలాలు (25/07/2026) మాటల చాతుర్యంతో అందరినీ మాయ చేస్తారు..

మేషంమానసిక ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం మెరుగ ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృషభం అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శారీరక అలసట చికాకు కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పనులలో కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మిధునం ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మిత్రుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కర్కాటకం వృత్తి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహం అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. పితృస్వామ్య ఆస్తుల వివాదాలు సర్దుమణిగుతాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూల సమయం. కన్య పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, ఆంద

జూలై 24, 2026 - శుక్రవారం
27
కామన్వెల్త్‌లో భారతీయం
తెలంగాణ

కామన్వెల్త్‌లో భారతీయం

గ్లాస్గో: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం లో ఆరంభోత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి. పోటీలను బ్రిటన్ రాజు కింగ్ చార్లె స్ 111 అధికారికంగా ప్రారంభించారు. గ్లాస్గోలోని ఓవో హైడ్రోలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్‌షో, సాంస్కృతిక, సాహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ స్లైక్టిస్ట్ క్రిస్ హోయ్‌తో పాటు డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్‌తో పాటు రాణి కామిలా ప్రవేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటి టన్‌స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.ఆమెతో పాటు కాల్లమ్ బిటి, నీనా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేశారు. ఈ పోటీల్లో భారత్‌తో సహా 74 దేశాలు పోటీ పడుతున్నాయి. దాదాపు 3వేల మంది అథ్లెట్‌లు ఇండోర్ పరేడ్‌లో ఆఫ్ నేషన్స్‌లో పాల్గొన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్ర మం పూర్తిగా ఓ భవనం లోపల జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆరంభోత్స వేడుకల్లో పాల్గొన్న భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గ

జూలై 24, 2026 - శుక్రవారం
15
పెల్లెట్ గన్లతో కాల్చారు.. ఇదిగో సాక్షం
తెలంగాణ

పెల్లెట్ గన్లతో కాల్చారు.. ఇదిగో సాక్షం

విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను ’క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అంటూ ఘా టు పదజాలంతో విమర్శించారు. భారతదేశ విద్యా వ్య వస్థ కుప్పకూలడానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నారు. జూలై 20వ తేదీ నిరసనలపై భద్రతా దళాలు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన సాహిల్ అనే విద్యార్థిని మీడి యా సమావేశంలో రాహుల్ హాజరుపరిచారు. అనంత రం మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన సాహిల్‌కు పెల్లెట్ గాయాలైనట్టు చెప్పారు. సాహిల్ తొడుక్కున్న టీషర్ట్ పైకి జరిపి అతనికి తగిలిన గాయాలను మీడియాకు చూపించారు. సాహిల్ కంటికి గాయమైందని, ఆ కంటి నుంచి అతను చూడలేకపోతున్నాడని చెప్పారు.ఇదీ మన దేశ భవిష్యత్తు. వేలాది మంది యువత పరిస్థితి ఇది. పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి లాఠీచార్జి చేశారు. వాళ్లు ఏం చేశారు? శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారని రాహుల్ తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం సాహిల్ పరీక్ష

జూలై 24, 2026 - శుక్రవారం
24
మీరంతా ఇన్‌స్టాలో ఉన్నారా?
తెలంగాణ

మీరంతా ఇన్‌స్టాలో ఉన్నారా?

కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి మంత్రులకు అనూహ్యంగా ఓ ప్రశ్న ఎదురైంది. మీరంతా సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. యువతకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్‌స్టా వంటి వేదికల్లో క్రియాశీలంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది యాక్టివ్‌గా ఉంటున్నారని మోడీ ఈ సందర్భంగా మంత్రులను ప్రశ్నించారు. యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారని, అందులో ఇన్‌స్టాను అధిక సంఖ్యలో ఉపయోగిస్తున్నందున అందులో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్‌లో ఉం డాలని ప్రధాని సూచించారు. యువతకు మరిం త దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్‌ను పోస్టు చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు తెలిసింది. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

జూలై 24, 2026 - శుక్రవారం
19
మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్
తెలంగాణ

మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్

ఐక్యూ సంస్థ భారత్‌లో జెడ్11 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.17,999 కాగా, ఈ నెల 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల 120 హెట్జ్ డిస్‌ప్లే, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 6500 ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్లు ఫ్లాష్‌ఛార్జ్ సదుపాయం ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 50ఎంపి సోనీ కెమెరా, ఐపి65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, అనేక ఎఐ ఫీచర్లు ఉన్నాయి.

జూలై 24, 2026 - శుక్రవారం
21
పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర.. పోటెత్తిన భక్తజనం
తెలంగాణ

పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర.. పోటెత్తిన భక్తజనం

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథోత్సవం కొనసాగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారంనాడు జగన్నాథ ‘బహుడా’ యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథాలను లాగుతూ లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలు మిన్నంటాయి. ఉదయం గుండిచా మందిరంలో స్వామికి సేవలు చేసిన అనంతరం బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామికి పోహండి వేడుకను నిర్వహించారు. అనంతరం బహుడా యాత్ర ప్రారంభమైంది. గుండిచాం మందరంలో వారం రోజుల పాటు బస చేసిన అనంతరం మూడు రథాల్లో తిరుగు ప్రయాణం సాగించడాన్ని బహుడా యాత్రగా పేర్కొంటారు. తొలుత బలభద్ర రథం ‘తాళధ్వజ్’ ముందుకు కదలగా, ఆ వెనుకే సుభద్ర రథం ‘దర్పదళన్’, జగన్నాథ స్వామి రథం ’నందిఘోష్’ ముందుకు కదిలాయి. కళాకారుల సాంస్కృతిక నృత్యాలతో సంబరాలు అంబరమంటాయి.

జూలై 24, 2026 - శుక్రవారం
14
కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా
తెలంగాణ

కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా

కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి బిట్టూ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో విదేశాల్లో ఉన్నారు.2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న బిట్టూ..వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన బిట్టూ 2024లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాజీనామాతో ఖాళీ అయిన రాజస్థాన్ రాజ్యసభ స్థానంలో మిగిలిన పదవీకాలానికి బిట్టూను నామినేట్ చేశారు.

జూలై 24, 2026 - శుక్రవారం
18
ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం
తెలంగాణ

ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం

ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం

జూలై 24, 2026 - శుక్రవారం
16
ఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !
తెలంగాణ

ఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !

ఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !

జూలై 24, 2026 - శుక్రవారం
7
ధర్నా చౌక్‌కు కెటిఆర్ వెళ్ళడం విడ్డూరం: రాంచందర్ రావు
తెలంగాణ

ధర్నా చౌక్‌కు కెటిఆర్ వెళ్ళడం విడ్డూరం: రాంచందర్ రావు

ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని, పైగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అక్కడికి వెళ్ళడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పేరుతో బిఆర్‌ఎస్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ’ధర్నా చౌక్’నే ఎత్తివేసిన దౌర్భాగ్యపు చరిత్ర బిఆర్‌ఎస్‌దని ఆయన తూర్పారపట్టారు. అలాంటి పార్టీకి ఈరోజు ధర్నా చౌక్ వద్ద మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు. పేపర్ లీకేజీలపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పరీక్షల లీకేజీలతో పాటు నియామకాలే జరగని పరిస్థితి నెలకొందన్నారు. గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో పడి 27 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం ఏమిటని

జూలై 24, 2026 - శుక్రవారం
5
కోర్టు వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీంకోర్టు
తెలంగాణ

కోర్టు వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీంకోర్టు

న్యాయస్థానాల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా షేర్ చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు, లేదా సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికల్లో షేర్ చేయడం, మానిటైజేషన్‌కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది. కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారంనాడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనన్‌ల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్న కోర్టు వీడియోల కారణంగా న్యాయస్థానాల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానంలో ఒక న్యాయవాది తన చేతిలోని కాగితాలను గాల్లోకి విసరిన వీడియోలు వైరల్‌గా మారాయని పిటిషనర్ కోర్

జూలై 24, 2026 - శుక్రవారం
6
భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే
తెలంగాణ

భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే

మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో ’సామజవరగమన’ ఫేమ్ హాసిత్ గోలి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రాబోతున్న ఈ పక్కా మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక రవితేజతో పూజా నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పూజా హెగ్డేకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఒక వైపు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, మరోవైపు హాసిత్ గోలి మార్క్ కామెడీ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక శ్రీ విష్ణు సరసన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

జూలై 24, 2026 - శుక్రవారం
6
కుటుంబ సమస్యలతో దంపతుల ఆత్మహత్య
తెలంగాణ

కుటుంబ సమస్యలతో దంపతుల ఆత్మహత్య

కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో సూసైడ్ నోట్ రాసి దంపతులు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దంపతులు వడియాల శ్రీనివాస్ (59) భార్య వడియాల జ్యోతి (52) మున్సిపాలిటీ కేంద్రంలో కిరాణా షాపు నడిపిస్తూ జీవనం పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అప్పుల భాధతో మనస్థాపం చెంది తన సొంత ఇంట్లో రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఒకేసారి దంపతులు మృతి చెందారు. ఈ విషయం శుక్రవారం ఉదయం ఆరు గంటలకు తన కుమారుడు వడియాల శ్రావన్ ఇంటికి వెళ్లి చూడగా రెండు ఫ్యాన్లకు తల్లిదండ్రులు చనిపోయి వేలాడుతూ కనిపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించగా సూసైడ్ నోట్ బయటపడింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

జూలై 24, 2026 - శుక్రవారం
24
← వెనుక224 / 953తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి