🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24851 వార్తలు

అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతం: మోజ్తబా ఖమేనీ
తెలంగాణ

అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతం: మోజ్తబా ఖమేనీ

అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతం: మోజ్తబా ఖమేనీ

Adminజూలై 18, 2026 - శనివారం👁 0
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు
తెలంగాణ

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు

జూలై 18, 2026 - శనివారం
0
ఫిఫా ఫైనల్ మ్యాచ్..రికార్డు స్థాయికి టికెట్ ధరలు
తెలంగాణ

ఫిఫా ఫైనల్ మ్యాచ్..రికార్డు స్థాయికి టికెట్ ధరలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అధికారిక విక్రయాల్లో ఒక్కో టికెట్ ప్రారంభ ధర 11,327 డాలర్లు (సుమారు రూ.10.9 లక్షలు) కాగా, రీసేల్ మార్కెట్లో ప్రీమియం టికెట్లు 28,479 డాలర్లు (సుమారు రూ.27.4 లక్షలు) పలుకుతున్నాయి. జులై 20న న్యూయార్క్‌లోని మెట్లైఫ్ స్టేడియంలో జరగనున్న ఈ […] The post ఫిఫా ఫైనల్ మ్యాచ్..రికార్డు స్థాయికి టికెట్ ధరలు appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
విద్యాభివృద్ధికి  విశాక ట్రస్ట్ చేయూత విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి: ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణ

విద్యాభివృద్ధికి విశాక ట్రస్ట్ చేయూత విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి: ఎంపీ వంశీకృష్ణ

విద్యాభివృద్ధికి విశాక ట్రస్ట్ చేయూత విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి: ఎంపీ వంశీకృష్ణ

జూలై 18, 2026 - శనివారం
0
ముగిసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
తెలంగాణ

ముగిసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముగిసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జూలై 18, 2026 - శనివారం
0
లారీని ఢీకొట్టిన కారు, నలుగురి దుర్మరణం!
తెలంగాణ

లారీని ఢీకొట్టిన కారు, నలుగురి దుర్మరణం!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే విగతజీవులుగా మారారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒకే కుటుంబం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరిన క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న కారు ఆనందపురం పరిసరాల్లోని గండిగుండం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా […] The post లారీని ఢీకొట్టిన కారు, నలుగురి దుర్మరణం! appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి
తెలంగాణ

ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు జరుపుతున్న వరుస దాడుల్లో ఇప్పటివరకు కనీసం 50 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ అధికారికంగా వెల్లడించారు. గత 24 గంటల్లోనే 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో […] The post ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
విశాఖలో లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి
తెలంగాణ

విశాఖలో లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆనందపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం-ఆనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేట ఎంఎల్ఎ పిఎ చంద్రశేఖర్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం విశాఖలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

జూలై 18, 2026 - శనివారం
0
తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..ఎల్లో అలర్ట్
తెలంగాణ

తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..ఎల్లో అలర్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. The post తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..ఎల్లో అలర్ట్ appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
వర్షాకాలంలో వాడీవేడి తప్పదా?
తెలంగాణ

వర్షాకాలంలో వాడీవేడి తప్పదా?

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలుఐదు కీలక బిల్లులతో వస్తున్న ప్రభుత్వం అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం వాంగ్‌చుక్, అయోధ్య విరాళాల అవకతవకలపై నిలదీసేందుకు విపక్షం రెడీ నేడు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడీవేడిగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సోమవారంనాటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల కోసం అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త బిల్లులతో సిద్ధమవుతూనే అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లులను ప్రవేశపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు డీలిమిటేషన్, మహిళా బిల్లులతో ప్రభుత్వం మళ్లీ సభ ముందుకు వస్తే ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు గట్టిపట్టుదలతో ఉన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను బలవంతంగా భగ్నం చేయడం, అయోధ్యలోని రామమందిరం విరాళాల్లో అవకతవకల అంశం ఈ సారి పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని విపక్షం భావిస్తోంది. అదే సమయంలో విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనే తాము ఆశించిన బిల్లులను ఆమోదింపజేసుకోవా

జూలై 18, 2026 - శనివారం
0
విజయ విక్రమ్
తెలంగాణ

విజయ విక్రమ్

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటాల్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారంనాడు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి మ ధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తొలుత ఉదయం 11.30గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగం సాంకేతికలోపం కారణంగా 35నిమిషాలపాటు ఆలస్యమైంది. శాస్త్రవేత్తలు ఇంధన వ్యవస్థలో లోపాన్ని గుర్తించి సరిచేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత రాకెట్ నిర్దిష్ట కక్షలోకి చేరింది. అనంతరం ‘హల్ స్పేస్.. విక్రమ్1 వచ్చేసింది’ అని స్కైరూట్ ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. మిషన్ ఆగమన్ పేరిట స్కైరూట్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టింది. అంతరిక్షంలోకి ఏమేం మోసుకెళ్లింది.. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్

జూలై 18, 2026 - శనివారం
0
మళ్లీ చర్చలు సజావుగా సాగేనా?
తెలంగాణ

మళ్లీ చర్చలు సజావుగా సాగేనా?

ఈ నెల 21నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఈసారి ఇదివరకటి రాజకీయ స్థితి కన్నా బలమైన రాజకీయ స్థాయితో ఈ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పునర్నిర్మాణం జరిగి లోక్‌సభలో పొత్తుల బలం పెరిగింది. దీంతో పార్లమెంట్‌లో తమ కార్యకలాపాలకు అంతగా ప్రతిఘటన ఉండకపోవచ్చన్న ధీమా ఎన్‌డిఎలో కనిపిస్తోంది. కానీ సభ్యుల సంఖ్య ఒక్కటే పాలనా సామర్ధానికి గ్యారంటీ ఇవ్వదు. అధికార పార్టీకి ఎంతబలం ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై సజావుగా చర్చలు జరిగి, ప్రయోజనకరంగా చట్టాలను రూపొందించేలా పార్లమెంట్‌ను నిర్వహించినప్పుడే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎప్పటిలాగే రానున్న సమావేశాలు కూడా నినాదాల హోరుతో, అంతరాయాలతో, రాజకీయ నాటకంతో ముగిస్తే చివరకు నష్టపోయేది ప్రజలే. ప్రతి చిన్న విషయానికీ వాదించుకుని సభను వాయిదా వేయించడానికి పార్లమెంట్‌ను యుద్ధభూమిగా మార్చాలని అనుకోకూడదు. జాతీయ స్థాయిలో ప్రయోజనాలు సిద్ధించేలా చర్చలు సాగించడం, జవాబుదారీతనం ప్రదర్శించడం, చట్టాలు రూపొందించడం ఇవన్నీ నెరవేర్చగలిగే అత్యున్నత వ్యవస్థే పార్లమెంట్. గత దశాబ్దాల్లో వాజ్‌పేయ్, చం

జూలై 18, 2026 - శనివారం
0
తుమ్మిడిహట్టి.. ఓ కొయ్యగుర్రం
తెలంగాణ

తుమ్మిడిహట్టి.. ఓ కొయ్యగుర్రం

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటి ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి తీరుతామని ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా కొన్ని వందల సార్లు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నొక్కి వక్కాణించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలు ఆ బ్యారేజీ పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాయని రెండున్నర ఏండ్లుగా చకోర పక్షుల్లా కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండున్నర ఏండ్లలో తుమ్మిడిహట్టి వ్యవహారం కొయ్యగుర్రం లెక్కకిందకు మీదకు ఊగుతున్నదే తప్ప ముందుకు కదలడం లేదు. డిసెంబర్ 2023లో ఎక్కడ ఉండిందో అక్కడనే ఉన్నది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుకు కడతారా? లేక 151/150 మీటర్లకు కడతారా స్పష్టత లేదు. 2016లోనే 148 మీటర్ల గరిష్ట మట్టంతో బ్యారేజీ నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కాబట్టి 148 మీటర్లకు పైబడి ఏ ఎత్తుకు కట్టాలన్నా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం తప్పనిసరి అవసరం. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియదని అనుకోలేము. అయితే ఈ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు అయితే ఏమీ లేవు. మొక్కుబడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖలు రాసినట్టు, ఆయన నుం

జూలై 18, 2026 - శనివారం
0
నోటిఫికేషన్లు తప్ప.. నియామకాలేవి?
తెలంగాణ

నోటిఫికేషన్లు తప్ప.. నియామకాలేవి?

మన తెలంగాణ/హైదరాబాద్/ఘట్‌కేసర్: మీ హయాంలో నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాలు ఎం దుకు భర్తీ చేయలేదు, తాము ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే వా రికి ఉద్యోగాలు ఇచ్చిన మీరు(బిఆర్‌ఎస్) తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా అని నిలదీశారు. మేం నోటిఫికేషన్లు ఇస్తే వాటిని భర్తీ చేశామని సిఎం రేవంత్ రెడ్డి ని స్సిగ్గుగా మాట్లాడుతున్నారని కెటిఆర్ చేసిన వ్యా ఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందె శ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్‌కేసర్ లో ఆయన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమం త్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప పరీక్ష లు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం(కెసిఆర్) ఏనాడైనా ఆలోచించిందా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిరుద్యోగుల పట్ల మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా? అని విరుచుకుపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంక

జూలై 18, 2026 - శనివారం
22
ఎల్‌నినోపై అప్రమత్తతే ఆయుధం
తెలంగాణ

ఎల్‌నినోపై అప్రమత్తతే ఆయుధం

వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంవల్ల ఏర్పడే ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో దక్షిణ పశ్చిమ రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణ రాష్ట్రం కూడా దీని ప్రభావానికి అతీతం కాదు. తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా కొనసాగుతోంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు వంటి పంటలు సకాలంలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమవడం, తక్కువగా కురవడం లేదా అసమానంగా పడడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొలకలు దెబ్బతినడం, పంట దిగుబడి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్‌నినో ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాల మట్టం పడిపోవడం, చెరువులు, రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గడం, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం వంటి పరిణ

జూలై 18, 2026 - శనివారం
6
బడుల మూసివేత.. ఏదీ హేతుబద్ధత?
తెలంగాణ

బడుల మూసివేత.. ఏదీ హేతుబద్ధత?

తెలంగాణలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడతాయనే ప్రాథమిక సమాచారం అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా తెలంగాణలో 2021లో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పాఠశాలలు హేతుబద్ధీకరణ జిఒ 25 ప్రకారం 0-19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉనికిలో ఉన్నాయి. అట్లాంటి ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 10వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 10 శాతం పిల్లల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎక్కడా టార్గెట్ చేరుకోలేదు. ఉన్న నమోదునే మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 10మంది కంటే తక్కువ నమోదు ఉంటే జిఒ ఎంఎస్ నెంబర్ 25, 2021 ప్రకారం పాఠశాల మూసివేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలిస్తారు. గత ఏడాది ఈ విధంగా 1400 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. కేంద్ర విద్యా గణాంకాలు ప్రకారం గత ఏడాది 1920 ప్రభుత్వ బడులు మూతపడితే అందులో 14 వందలు ఏకోపాధ్యాయ పాఠశాలలే మూత పడ్డాయి. వాస్తవంగా గత ప్రభుత్వాలు సర్వశిక్షా అభియాన్ నిబంధనలు ప్రకారం ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కి.మీ

జూలై 18, 2026 - శనివారం
10
కొన్ని పొరపాట్లు జరిగాయి..సరిదిద్దుకుంటాం
తెలంగాణ

కొన్ని పొరపాట్లు జరిగాయి..సరిదిద్దుకుంటాం

మన తెలంగాణ/హైదరాబాద్: తమ పాలనలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. అయితే, ఆ తప్పులను కేవలం గుర్తించడమే కాకుండా, బాధ్యులైన వారి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నది కూడా తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అప్పట్లో టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీకైతే తమ పోలీసులే పట్టుకున్నారని, బయటవాళ్లెవరూ పట్టుకోలేదని చెప్పా రు. అయితే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ వ్యవహారం లో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని అ న్నారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వా టిని సవరించుకుంటామని, కచ్చితంగా వచ్చే ఎ న్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అలా జరగకుండా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల అన్నగా తాను బాధ్యత తీసుకుని తమ ప్రభుత్వం వచ్చాక యువత కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ హయాంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు దాదాపు 27 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నార

జూలై 18, 2026 - శనివారం
1
‘హైడ్రా’ భారీ ఆపరేషన్
తెలంగాణ

‘హైడ్రా’ భారీ ఆపరేషన్

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ‘హైడ్రా’ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ పోలీసు బ లగాలతో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ 840 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడి ఫెన్సింగ్ వేసింది. ఈ భూ ముల విలువ రూ.30వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నగర శి వార్లలోని శేరిలింగంపల్లి మండల ప రిధి రాయదుర్గం సర్వేనెంబర్ 46 లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. రాయదు ర్గం ఐటీ కారిడార్‌లో టీ హబ్‌కు కూతవేటు దూ రంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో కన్నేసి సమీపంలో అరెకరం ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కాజేయాలని చూడటంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జీఎల్‌ఆర్ (జనరల్ ల్యాండ్ రిజిష్టర్) నెంబర్ 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మైనింగ్ కార్యకలాపాలతో పాటు వణ్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ

జూలై 18, 2026 - శనివారం
3
ఉప్పుకు రంగు.. అదే ఎరువు
తెలంగాణ

ఉప్పుకు రంగు.. అదే ఎరువు

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్/మఠంపల్లి: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో వెలుగుచూసిన ఈ నకిలీ ఎరువుల వ్యవహారం అక్కడి పోలీసులు కూపీ లాగితే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ తయారీ కేంద్రం డొంక కదిలింది. హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు కథనం ప్రకారం.. సూ ర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో విచ్చలవిడిగా నకిలీ గ్రోమా ర్ డీఏపీ, ఇతర ఎరువులను విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన ఓ రైతుకు అనుమానం రావడంతో గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. దాంతో సం స్థ ప్రతినిధులకు అనుమానం వచ్చి డీఏపిలోని ఎరువును, బ్యాగును పరిశీలించగా అనుమానం వచ్చి వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తదనంతరం వారు సదరు డీఏపీ బ్యాగులోని శాంపిల్స్‌ను సేకరించి పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం నకిలీ ఎరువుగా గుర్తించారు. అనంతరం వ్యవసాయాధికారి శ్రీనివాస్ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి రైతుకు గ్రోమార్ ఎరువు అమ్మినవారిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు.విచారణలో హైదరాబాద్ శివారులో సరఫరా కేంద

జూలై 18, 2026 - శనివారం
11
రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం
తెలంగాణ

రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం

నిబంధనలు పాటించని వాహనాల సీజ్‌మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత కట్టుదిట్టం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, […] The post రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు
తెలంగాణ

హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు

రమణమూర్తిపై దాడిచేసిన మతోన్మాది కశ్యప్‌రెడ్డిని అరెస్టు చేయాలిఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసననవతెలంగాణ – ముషీరాబాద్​​హిందూ ధర్మం వేరు.. మతోన్మాదులు వేరని, టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త రమణమూర్తిపై దాడి చేసిన కశ్యప్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ​కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం సుమారు 30 ప్రజా […] The post హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
పోలీస్ నియామకాల్లో
 పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం
తెలంగాణ

పోలీస్ నియామకాల్లో
 పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం

డీజీపీ సి.వి. ఆనంద్నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ పోలీస్ రిక్రూట్‌ మెంట్‌లో ఇప్పటివరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని, ఇదే బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శమని కొనియాడారు. సీసీటీఎన్‌ఎస్ జాతీయ స్థాయి బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త టెక్నాలజీ వాడాలనీ, అన్ని యాప్‌లూ వినియోగించాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ […] The post పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం appeared first on Navatelangana.

జూలై 18, 2026 - శనివారం
0
చేతులు కలిపిన బండి, ఈటల
తెలంగాణ

చేతులు కలిపిన బండి, ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్: చాలా కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు బిజెపి రాష్ట్ర నాయకులు ఎట్టకేలకు చేతులు కలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య సంధి కుదిరింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, పార్టీ జాతీయ ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చొరవ తీసుకుని ఇరువురి నేతల మధ్య వైరాన్ని తొలగించి సయోధ్య కుదిర్చారు. శనివారం మధ్యాహ్నం తారామతిపేటలోని డాక్టర్ లక్ష్మణ్ నివాసం ఈ సంధికి వేదిక అయ్యింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఉదయమే నేరుగా లక్ష్మణ్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. మూడు గంటలకు పైగా నలుగురి మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రి బండి వ్యవహారిస్తున్న తీరుపై ఎంపీ ఈటల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోగడ తాను ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గానికి వెళితే, బండి సంజయ్ అడ్డు చెప్పడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధం పేగుబంధం వంటిదని, దానిని తొలగించుకోవడం తేలికైన పని కాదన్నారు. కేంద్

జూలై 18, 2026 - శనివారం
16
తిరగబడిన బహదూర్‌గూడ
తెలంగాణ

తిరగబడిన బహదూర్‌గూడ

మన తెలంగాణ/-శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మం డల పరిధిలోని బహుదూర్‌గూడ గ్రామంలో శనివారం నాడు హైటెన్షన్ కొనసాగింది. గ్రామంలోకి హైడ్రా రాకతో ఉద్రిక్తత మొదలైంది. భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేపట్టారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య ప్రికాస్ట్ గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. హైడ్రా బలగాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను, స్థానిక రైతులను పోలీసులు అరెస్టు చేశారు. చేవెళ్ల, మహేశ్వరం డీసీపీలు దగ్గరుండి మరీ పరిస్థితిని సమీక్షించారు. బహదూర్‌గూడలోని సర్వేనెంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు మొత్తం 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి, రైతులకు మధ్య వివాదం ఏండ్ల తరబడి కొనసాగుతున్నది.ఈ నేపథ్యంలో 650 ఎకరాలను అధీనంలోకి తీసుకునేందుకు 10-.07.-2026 నాడు రాజేంద్రనగర్ ఆర్డిఓ హైడ్రా అధికారులకు లేఖ రాశారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు హైడ్రా, రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడకు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వబోమని కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టారు.

జూలై 18, 2026 - శనివారం
9
← వెనుక352 / 1036తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి